Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lungs Transport Operation | బెంగళూరు నుంచి ఊపిరితిత్తులు.. గ్రీన్​ఛానెల్​ ఏర్పాటు చేసిన పోలీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Lungs Transport Operation | బెంగళూరు నుంచి ఊపిరితిత్తులు.. గ్రీన్​ఛానెల్​ ఏర్పాటు చేసిన పోలీసులు

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Lungs Transport Operation | బెంగళూరు నుంచి ఊపిరితిత్తులు.. గ్రీన్​ఛానెల్​ ఏర్పాటు చేసిన పోలీసులు

ఓ వ్యక్తి ఆపరేషన్​ కోసం ఊపిరితిత్తులను కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. దీని కోసం పోలీసులు గ్రీన్ ఛానెల్​ ఏర్పాటు చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 3:36 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Lungs Transport Operation

అక్షరటుడే, వెబ్​డెస్క్: Lungs Transport Operation | ఓ వ్యక్తి ఆపరేషన్​ కోసం ఊపిరితిత్తులను కర్ణాటక  నుంచి హైదరాబాద్‌ కు తీసుకువచ్చారు. దీని కోసం హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) గ్రీన్ ఛానెల్​ ఏర్పాటు చేశారు.

ఊపిరితిత్తులు, గుండె వంటి కీలక అవయవాలు మార్పిడి చేయాలంటే.. తక్కువ సమయం ఉంటుంది. వాటిని ఆపరేషన్​ చేసి తొలగించిన తర్వాత.. అవసరం అయిన వ్యక్తికి వెంటనే అమర్చాలి. లేటు అయితే ఉపయోగం ఉండదు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి హైదరాబాద్​కు విమానంలో ఊపిరితిత్తులను తరలించారు. సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి (Shamshabad Airport) అవి చేరుకున్నాయి.

Lungs Transport Operation | పోలీసుల చర్యలు

హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ట్రాఫిక్​ రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో ఊపిరితిత్తులు సకాలంలో సికింద్రాబాద్‌లోని మినిస్టర్ రోడ్‌లో ఉన్న KIMS ఆసుపత్రికి చేరుకునేందుకు వీలుగా హైదరాబాద్ నగర పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గ్రీన్​ చానెల్​ ఏర్పాటు చేశారు. ప్రత్యేక అంబులెన్స్​లో వైద్యులు ఊపిరితిత్తులను ఆస్పత్రికి తలించారు. ఈ మార్గంలో ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సహకరించాలని పోలీసులు కోరారు. పోలీసులు సమన్వయంతో ఎక్కడా కూడా అంబులెన్స్​ ట్రాఫిక్​ (Ambulance Traffic)లో చిక్కుకోకుండా ఏర్పాట్లు చేశారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కిమ్స్ ఆస్పత్రికి 35 కిలోమీటర్లు 20 నిమిషాల్లోనే ఊపిరితిత్తులను తరలించారు.

ఇది కూడా చదవండి..: Basara Temple Development | బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​ రెడ్డి శంకుస్థాపన

Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం
Half Day Schools | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 15 నుంచి ఒంటిపూట బడులు
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
Ice Candy Adulteration | ఐస్​ క్యాండీ, లస్సీని వదలని కల్తీ మాఫియా
Alcohol Price Hike | మద్యంప్రియులకు షాక్​.. భారీగా పెరగనున్న ధరలు
TAGGED:Bengaluru to Hyderabademergency surgerygreen channelHyderabad PoliceKIMS hospitallungs transportLungs Transport Operationmedical logisticsorgan transplant
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Lifestyle Diseases Awareness Lifestyle Diseases Awareness | జీవనశైలిలో మార్పులతోనే అనారోగ్య సమస్యలు: మెడికవర్​ హాస్పిటల్​ డాక్టర్​​ ఆనంద్​ మాలు
Next Article BJP Strengthening Drive BJP Strengthening Drive | బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?