Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Madhapur Accident | స్కూటీని ఢీకొని 5 కి.మీ. ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Madhapur Accident | స్కూటీని ఢీకొని 5 కి.మీ. ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి

క్రైం

Madhapur Accident | స్కూటీని ఢీకొని 5 కి.మీ. ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి

మాదాపూర్​లో డీసీఎం వ్యాన్​ బీభత్సం సృష్టించింది. స్కూటీని ఢీకొనడంతో మహిళ మృతి చెందింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 3:32 సా.
Srinivas Kolluri
16 గంటలు ago
Share
Madhapur Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhapur Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని మాదాపూర్​ (Madhapur)లో ఓ డీసీఎం వ్యాన్​ బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళ్తున్న దంపతులను ఢీకొంది. అనంతరం స్కూటీని అలాగే 5 కిలో మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది.

కేరళ (Kerala)కు చెందిన హనియ్యా ఆయేషా (22), అబ్దుల్‌ బాసిత్‌ భార్యభర్తలు. వీరు బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. మహేశ్వరం దగ్గర నివాసం ఉంటూ.. మలబార్​ జువెల్లరీ దుకాణంలో పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని స్కూటీపై ఇంటికి వెళ్తున్న వీరిని ఓ డీసీఎం వ్యాన్​ ఢీకొంది. మాదాపూర్‌ మైండ్‌ స్పేస్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం కింద స్కూటీ చిక్కుకుపోయింది. అయినా డీసీఎం డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా అలాగే వెళ్లాడు. దీంతో వాహనదారులు వెంబండించి పట్టుకున్నారు. అయితే అప్పటికే డ్రైవర్​ పరారు కాగా.. క్లీనర్​ దొరికాడు.

Madhapur Accident | ఆస్పత్రికి తరలించగా..

ఈ ఘటనలో దంపతులు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయేషా చికిత్స పొందుతూ చనిపోయింది. బాసిత్ పరిస్థితి సైతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

షాకింగ్ వీడియో

మాదాపూర్ లో స్కూటీని ఢీకొట్టి 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం

స్కూటీపై వెళ్తున్న అయేషా(22), అబ్దుల్ బాసిత్ అనే దంపతులను ఢీకొట్టి దాదాపు 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం

జూబ్లీహిల్స్ వద్ద డీసీఎంను అడ్డుకుని, క్లీనర్‌ను పోలీసులకు అప్పగించిన యువకులు

డ్రైవర్… pic.twitter.com/djM7KFdcK4

— Telugu Scribe (@TeluguScribe) April 5, 2026

ఇది కూడా చదవండి : Hyderabad Drugs Party | మ్యూజిక్​ పార్టీలో డ్రగ్స్​ కలకలం.. ఆరుగురికి పాజిటివ్​

East Godavari accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Kamareddy Police | కామారెడ్డిలో గంజాయి పట్టివేత.. 9 మంది అరెస్ట్
Kamareddy Children Death | చిన్నారుల మిస్సింగ్​ విషాదాంతం.. బావిలో విగతజీవులుగా..
Illegal Mining Probe | సీఎం సంచలన నిర్ణయం.. అక్రమ మైనింగ్​పై సీబీసీఐడీ విచారణకు ఆదేశం
Temple Theft Arrest | ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల అరెస్టు..
TAGGED:crime newsDCM VanFatal AccidentHit and RunHyderabad newsMadhapur Accidentroad accidentScooty Crash
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article online gaming addiction | online gaming addiction | ఆన్​లైన్​ గేమింగ్​కు బానిసై చైన్​స్నాచింగ్​.. ఎట్టకేలకు పట్టుబడ్డ యువకుడు
Next Article US Military Aircraft Crash US Military Aircraft Crash | అమెరికా సైనిక రవాణా విమానం కూల్చివేత.. ఐదుగురు మృతి!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?