Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

నిజామాబాద్

Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని మాదిగి రిజర్వేషన్​ పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజామాబాద్​ నగరంలో, ఎల్లారెడ్డి పట్టణంలో రిజర్వేషన్​ పోరాటంలో మరణించిన మాదిగలకు నివాళులు అర్పించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 1, 2026 7:29 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Madiga Martyrs Day |
Madiga Martyrs Day |మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

అక్షరటుడే, ఇందూరు/ఎల్లారెడ్డి: Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల (Madiga Martyrs) త్యాగాలు వెలకట్టలేనివని ఎంఎస్​సీ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి తెలిపారు. మాదిగ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తాలో అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు.

Contents
  • Madiga Martyrs Day | మాదిగ ఉపకులాల అభివృద్ది కోసం..
    • Madiga Martyrs Day | ఎల్లారెడ్డి మండలంలో..

Madiga Martyrs Day | మాదిగ ఉపకులాల అభివృద్ది కోసం..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగ ఉపకులాల అభివృద్ధి కోసం జరిగిన పోరాటంలో అనేకమంది అమరవీరులయ్యారన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సుదీర్ఘ 30 ఏళ్ల ఉద్యమంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (SC Categorization) జరుగుతుందని తెలిపారు. మాదిగల కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదులుకున్న వారికి రుణపడి ఉండాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నాగభూషణం, ఉద్యోగ నాయకులు నాంపల్లి, తెడ్డు గంగారం, మహిళా సమాఖ్య నాయకురాలు యమునా, బాబురావు, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి శ్యామ్, రమేష్, నగర అధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Madiga Martyrs Day | ఎల్లారెడ్డి మండలంలో..

ఎల్లారెడ్డి (Yelalreddy News) మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్​ వద్ద వర్గీకరణ సాధన కోసంఅసువులు బాసిన మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా 12 మంది వర్గీకరణ కోసం పోరాడారన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS Movement) స్థాపించినప్పటి నుంచి మందకృష్ణ ఆదేశాల మేరకు మాదిగలు వర్గీకరణ కోసం పోరాడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కంది పద్మారావు, ఎమ్మార్పీఎస్ ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు శివానంద, నాగిరెడ్డిపేట మండల అధ్యక్షులు తొంట సాయిలు, భూమేష్​ తదితరులు పాల్గొన్నారు.

yellareddy

Jeevan Reddy Birthday | ఘనంగా జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు..
Emergency Restoration Teams | విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ట్రాన్స్​కో ఎస్ఈ వెల్లడి
Breath Analyzers Distribution | పోలీస్ శాఖకు బ్రీత్ ఎనలైజర్స్ అందజేత
Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి
TAGGED:Dalit MovementMadiga MartyrsMRPS MovementNizamabad NewsSC CategorizationSocial JusticeTelangana newsYellareddy News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bulldozer Rajyam Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్​ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్​
Next Article cm revanth Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?