Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Maharashtra Earthquake | మహారాష్ట్రలో భూ ప్రకంపనలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Maharashtra Earthquake | మహారాష్ట్రలో భూ ప్రకంపనలు

జాతీయం

Maharashtra Earthquake | మహారాష్ట్రలో భూ ప్రకంపనలు

మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. దీంతో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 11:33 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 గంటలు ago
Share
Maharashtra Earthquake

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra Earthquake | మహారాష్ట్ర (Maharashtra)లోని మరాఠ్వాడా ప్రాంతంలోని హింగోలి జిల్లా (Hingoli District)లోని కొన్ని ప్రాంతాలలో శనివారం ఉదయం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాందేడ్, పర్భణి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

భూకంపంతో పంగ్రా షిండే గ్రామం (Pangra Shinde Village)లోని కొన్ని ఇళ్లు, కమ్యూనిటీ హాళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయని హింగోలి కలెక్టర్ రాహుల్ గుప్తా తెలిపారు. ఉదయం 8:45 గంటలకు నమోదైన ఈ భూకంప తీవ్రతను 4.7గా జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ) లెక్కించిందని నాందేడ్ జిల్లా అధికారులు పేర్కొన్నారు. హింగోలి జిల్లాలోని వాస్మత్ తాలూకాలోని షిర్లీ గ్రామం (Shirley Village)లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.

Maharashtra Earthquake | భయంతో పరుగులు

నాందేడ్ నగరం, గ్రామీణ ప్రాంతాలు, అర్ధాపూర్, హడ్గావ్, హిమాయత్‌నగర్ తాలూకాలు, పర్భణి జిల్లా (Parbhani District)లోని కొన్ని ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రభావిత జిల్లాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, పలు నిర్మాణాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలు భద్రతా నియమాలను పాటించాలని స్థానిక అధికారులు కోరారు. నాందేడ్, పర్భణిలలో అత్యవసర సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు.

ఇది కూడా చదవండి..: Yamuna Boat Accident | యమునా నదిలో మునిగిన పడవ.. పలువురు జలసమాధి..

Ramakrishnan Case | మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష
Vande Bharat Food Issue | వందే భారత్ రైలు భోజనంలో పురుగు
Gas Shortage Ayodhya | గ్యాస్​ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ
LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
Railway Ticket Cancellation | రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. టికెట్‌ క్యాన్సిలేషన్‌ రూల్స్‌లో మార్పులు..
TAGGED:Hingoli DistrictMaharashtraMaharashtra EarthquakePangra Shinde VillageParbhani DistrictShirley Village
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mangalhat Cordon Search Mangalhat Cordon Search | కార్డన్​ సెర్చ్​లో సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Next Article Jyotiba Phule Jayanti Jyotiba Phule Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?