Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Maoist Leader Surrender | లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Maoist Leader Surrender | లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

జాతీయం

Maoist Leader Surrender | లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

మావోయిస్టు కీలక నేత చెల్లూరు నారాయణరావు లొంగిపోయారు. పలువురు అనుచరులతో కలిసి ఆయుధాలు వీడారు

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 10:52 ఉద.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
Maoist Leader Surrender

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoist Leader Surrender | మావోయిస్టు పార్టీ (Maoist Party)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నారాయణరావు ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు.

Contents
  • Maoist Leader Surrender | ఏవోబీ రాష్ట్ర కమిటీలో..
    • Maoist Leader Surrender | రేపటితో ముగియనున్న గడువు

సీనియర్ మావోయిస్టు కమాండర్ చెల్లూరు నారాయణరావు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల (Andhra Pradesh Police) ఎదుట లొంగిపోయారు. పలువురు ఇతర మావోయిస్టు కేడర్లతో పాటు ఆయన లొంగిపోవడం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు ఒక పెద్ద ఎదురుదెబ్బ.

Maoist Leader Surrender | ఏవోబీ రాష్ట్ర కమిటీలో..

చెల్లూరు నారాయణరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) వజ్రాపు కొత్తూరు మండలం, బత్తుపురం గ్రామం. ఆయన నిషేధిత సీపీఐ (మావోయిస్టు)లో ఒక సీనియర్ కార్యకర్తగా ఉంటూ, చాలా సంవత్సరాలుగా అనేక కీలక పదవులను నిర్వహించారు. సోమన్న అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆయన, ఏఓబీ రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. నారాయణరావుతోపాటు ఏఓబీ స్పెషల్ జోనల్, ఏరియా, డివిజనల్ కమిటీలతో సహా వివిధ కమిటీలకు చెందిన ఇతర మావోయిస్టులు సరెండర్​ అయ్యారు.

Maoist Leader Surrender | రేపటితో ముగియనున్న గడువు

దేశంలో మార్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) చేపట్టింది. దీంతో వందలాది మంది మావోయిస్టులు ఎన్​కౌంటర్​లలో చనిపోయారు. కీలక నేతలు సైతం హతం అయ్యారు. అలాగే వేలాది మంది ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట సరెండర్​ అయ్యారు. పార్టీ సెక్రెటరీ దేవ్​జీ సైతం లొంగిపోయారు. దీంతో మావోయిస్ట్​ ఉద్యమం దాదాపు ముగిసిపోయినట్లే అనే చర్చ జరుగుతోంది. అయితే అక్కడక్కడ అడవుల్లో ఇంకా నక్సల్స్ ఉన్నారు. ఈ క్రమంలో రేపటితో కేంద్రం విధించిన గడువు ముగియనుంది. అప్పటిలోగా మొత్తం మావోయిస్టులు లొంగిపోతారా.. లేదా అనేది చూడాలి.

ఇది కూడా చదవండి..: AI Toll Collection | ఏఐతో సర్కారుకు కాసుల పంట.. నాలుగింతలు కానున్న టోల్ వసూళ్లు

Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
Gas Shortage Ayodhya | గ్యాస్​ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
Forbes India Billionaires | ఫోర్బ్స్ జాబితాలో భారత్‌కు 3వ స్థానం
Air India Flight Return | 8 గంటలు ప్రయాణించి తిరిగొచ్చిన విమానం.. ప్రయాణికులకు చేదు అనుభవం
TAGGED:Andhra Pradesh policeCentral GovernmentMaoist Leader SurrenderMaoist PartyOperation KagarSrikakulam District
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article AI Toll Collection AI Toll Collection | ఏఐతో సర్కారుకు కాసుల పంట.. నాలుగింతలు కానున్న టోల్ వసూళ్లు
Next Article April Bank Holidays April Bank Holidays | ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?