Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Maoist Surrender  | మావోయిస్ట్​ కీలక నేత లొంగుబాటు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Maoist Surrender  | మావోయిస్ట్​ కీలక నేత లొంగుబాటు

తెలంగాణతాజా వార్తలు

Maoist Surrender  | మావోయిస్ట్​ కీలక నేత లొంగుబాటు

తెలంగాణ పోలీసుల ఎదుట 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కీలక నేత సోది కేశాలు అలియాస్​ మల్లా సైతం ఉన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 6, 2026 12:06 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Maoist Surrender 

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Surrender  | మావోయిస్ట్​ల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ పోలీసుల (Telangana Police) ఎదుట 40 మంది నక్సల్స్​ సరెండర్ అయినట్లు సమాచారం. ఇందులో PLGA డిప్యూటీ కమాండర్‌ సోది కేశాలు అలియాస్​ మల్లా సైతం ఉన్నారు.

Contents
  • Maoist Surrender  | ఛత్తీస్​గఢ్​లో పలువురు
    • Maoist Surrender  | బెటాలియన్​ బాధ్యతలు

తెలంగాణ పోలీసుల ఎదుట సుమారు 40 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో రాష్ట్రంలో మావోయిస్టు కేడర్ బలం దాదాపు సున్నాకు పడిపోయింది. పీఎల్​జీఏ కమాండర్​ బర్స దేవా గతంలో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆయనకు కేశాలు రెండో కమాండర్‌గా పరిగణించబడ్డాడు. మార్చి 31లోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ చేపట్టింది.

Maoist Surrender  | ఛత్తీస్​గఢ్​లో పలువురు

ఆపరేషన్​ కగార్​ (Operation Kagar)తో అనేక మంది మావోయిస్టులు ఎన్​కౌంటర్లలో హతం అయ్యారు. ఇందులో కీలక నేతలు సైతం ఉన్నారు. దీంతో ఉద్యమం బలహీన పడటంతో చాలా మంది లొంగుబాట పట్టారు. మావోయిస్ట్ పార్టీ పోలిట్​ బ్యూరో సభ్యులతో పాటు పార్టీ సెక్రెటరీ దేవ్​జీ సైతం సరెండర్​ అయ్యారు. దీంతో మావోయిస్ట్ ఉద్యమం దాదాపు ముగింపు దశకు వచ్చింది. అయితే ఛత్తీస్​గఢ్​ (Chhattisgarh)లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ నక్సల్స్​ ఉన్నట్లు సమాచారం. వీరి కోసం బలగాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా 40 మంది లొంగిపోయారు.

Maoist Surrender  | బెటాలియన్​ బాధ్యతలు

మావోయిస్టుల లొంగుబాటును పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఒకటి రెండు రోజుల్లో వారిని మీడియా ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. వారి నుంచి ఏకే-47, ఎస్ఎల్‌ఆర్‌లతో సహా 50 వరకు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సోడి కేశాలు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వెంబడి పనిచేస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీజీఎల్‌ఏ) బెటాలియన్‌కు డిప్యూటీ కమాండర్‌గా కీలక పాత్ర పోషించాడు. కర్రెగుట్టల్లో మావోయిస్టు కేడర్‌లకు నాయకత్వం వహించాడు బర్స దేవా లొంగిపోయిన తర్వాత బెటాలియన్ బాధ్యతలు స్వీకరించాడు.

ఇది కూడా చదవండి..: Shamshabad Airport Flight Issue| రన్​వేపై ఆగిపోయిన విమానం..

Hyderabad Flood Control | నగరంలో వ‌ర‌ద‌ల క‌ట్ట‌డికి చ‌ర్య‌లు : హైడ్రా క‌మిష‌న‌ర్‌
Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం
Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..
Footpath Encroachment Drive | ఫుట్​పాత్​ ఆక్రమణలపై కొరఢా
Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
TAGGED:anti maoist operationsChhattisgarh naxalsinternal security IndiaMaoist surrenderNaxal news IndiaPLGA commandersecurity forces IndiaTelangana Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Shamshabad Airport Flight Issue Shamshabad Airport Flight Issue| రన్​వేపై ఆగిపోయిన విమానం..
Next Article Food Adulteration Warning Food Adulteration Warning | ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలు.. మంత్రి రాజనర్సింహ వార్నింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?