Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణతాజా వార్తలు

Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పిలుపునిచ్చారు.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 5:27 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Maoists Surrender Revanth Reddy
Maoists Surrender Revanth Reddy

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (Command Control Center)లో సీఎం ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వం ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. 130 మంది లొంగుబాటుకు అధికారులు విశేష కృషి చేశారన్నారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న వారు సైతం జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.

Contents
  • Maoists Surrender Revanth Reddy | భద్రత కల్పిస్తాం..
    • Maoists Surrender Revanth Reddy | కేసుల ఎత్తివేతపై సానుకూలంగా ఉన్నాం
      • Maoists Surrender Revanth Reddy | ఆపరేషన్​ కగార్​తో

Maoists Surrender Revanth Reddy | భద్రత కల్పిస్తాం..

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని పిలుపునిస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆయన ఆరోగ్యానికి, ప్రాణానికి భరోసా కల్పిస్తామని హామీఇచ్చారు. ఈ విషయం గణపతికి సైతం చేరవేస్తామని పేర్కొన్నారు. ఆయుధాలతో ఎవరు లొంగిపోయిన వారికి ఆర్థిక, ఆరోగ్యో కల్పిస్తామని ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. వారికి భూమి ఇచ్చే విషయంలో ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్నారు. మంచి ఆర్థికసాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సొంత గ్రామాల్లో ఇళ్లు కట్టుకునేందుకు సాయం చేస్తామని చెప్పారు.

Maoists Surrender Revanth Reddy | కేసుల ఎత్తివేతపై సానుకూలంగా ఉన్నాం

లొంగిపోయిన మావోయిస్టులపై అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. కేసుల ఎత్తివేతపై ప్రభుత్వ సానుకూలంగా ఉందని వెల్లడించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. శాంతియుత మార్గాల్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

Maoists Surrender Revanth Reddy | ఆపరేషన్​ కగార్​తో

మావోయిస్ట్​ ఉద్యమం చివరి దశకు చేరింది. ఆపరేషన్​ కగార్​ (Operation Kagar)తో కకావికలం అయిన మావోలు లొంగుబాట పట్టారు. ఎన్​కౌంటర్లలో వందల మంది హతం అవుతుండటం, కీలక నేతలు సైతం మృతి చెందుతుండడంతో ఉద్యమ బాట వీడాలని నిర్ణయించుకున్నారు. నంబాల కేశవరావు, హిడ్మా వంటి కీలక నేతలు చనిపోవడం, దేవ్​జీ, రాజిరెడ్డి, ఆశన్న, మల్లోజుల వేణుగోపాల్​ వంటి వారు ఆయుధాలు వీడడంతో మిగతా వారు సైతం సరెండర్​ అవుతున్నారు. ఓ వైపు కేంద్ర బలగాలు దూసుకు వస్తుండడం, మరోవైపు కొత్తగా రిక్రూట్​మెంట్లు లేకపోవడంతో నక్సల్స్​ జన జీవన స్రవంతిలో కలుస్తున్నారు.

Not sure if the Maoists are surrendering with Will or by force,
But they should not stop standing for the people’s rights.
They should be welcomed to join Political Parties.
They should speak up on issues such as Khammam 1000 Families Houses Demolitions, on illegal Mining, on… pic.twitter.com/ukM7DITrti

— Dr.Krishank (@Krishank_BRS) March 7, 2026

ఇది కూడా చదవండి..: Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి

HPV Vaccination Drive | ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ : మంత్రి రాజనర్సింహ
Mother Attack Children | పిల్లలపై కత్తితో దాడి చేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!
Olympiad Education Benefits | ఒలంపియాడ్‌ విద్యతో ఉజ్వల భవిష్యత్తు..
Jeevan Reddy Resignation | మాజీ మంత్రి జీవన్​రెడ్డి దారెటు.. ఈ నెల 25న రాజీనామా!
TAGGED:CM Revanth ReddyCommand Control Centerganapathi maoist leaderhyderabad command control centerMaoist Surrender TelanganaMaoists SurrenderMaoists Surrender Revanth Reddynaxal movement indiaOperation KagarRevanth Reddytelangana government news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Education Commission Telangana Education Commission | విద్యా కమిషన్ ఇచ్చిన సిఫార్సులు అశాస్త్రీయం..: టీపీటీఫ్​
Next Article Tata Motors March Offers Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..
4 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?