Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు

భక్తితాజా వార్తలు

March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు

పంచాంగం అంటే ఐదు అంగాల కలయిక. కాలానికి ఐదు అనయములు ఉంటాయి. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ 5 భాగాల కలయికే పంచాంగం (పంచ – అంగం). పంచాంగం అనేది శుభ, దుర్ముహూర్తాలను ముందస్తుగా చెబుతుంది. పంచాంగాలు రెండు రకాలు. ఒకటి చాంద్రమాన, సూర్యమాన.

Naresh chandan
Last updated: మార్చి 3, 2026 7:30 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు

March 04 Panchangam | తేదీ (DATE) – మార్చి 04,​ 2026 పంచాంగం (today horoscope)

Contents
  • March 04 Panchangam | నక్షత్రం – తిథి
    • March 04 Panchangam | శుభ సమయం
      • March 04 Panchangam | అశుభ గడియలు
      • March 04 Panchangam | నేటి రాశి ఫలాలు
  • శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa vasu Nama Sasra)
  • విక్రమ సంవత్సరం (Vikrama Sasra) – 2081 పింగళ (Pingala)
  • ఉత్తరాయణం (Dakshina yanam)
  • శిశిర రుతువు (Autumn Season)
  • రోజు (Today) –  బుధవారం
  • మాసం (Month) – ఫాల్గుణ
  • పక్షం (Fortnight) – కృష్ణ
  • సూర్యోదయం (Sunrise) – ఉదయం 6:36 AM
  • సూర్యాస్తమయం (Sunset) – సాయంత్రం 6:19 PM

March 04 Panchangam | నక్షత్రం – తిథి

  • నక్షత్రం (Nakshatra) – పూర్వ ఫల్గుని (పుబ్బ) 7:35 AM వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని (ఉత్తర)
  • తిథి(Thithi) – పాడ్యమి 4:53 AM వరకు, తదుపరి విదియ

March 04 Panchangam | శుభ సమయం

  • అమృత కాలం (Amrut Kalam) – 12:52 AM నుంచి 2:31 AM వరకు
  • బ్రహ్మ ముహూర్తం (Brahma Muhurta) – తెల్లవారుజామున 5:00 AM నుంచి 5:48 AM వరకు
  • అభిజిత్​ ముహూర్తం (Abhijit Muhurtham) – ఈ రోజు అభిజిత్​ ముహూర్తం లేదు

March 04 Panchangam | అశుభ గడియలు

  • దుర్ముహూర్తం – 12:04 PM నుంచి 12:51 PM వరకు
  • రాహుకాలం (Rahu kalam) – 12:28 PM నుంచి 1:55 PM వరకు
  • వర్జ్యం (Varjyam) – 3:01 PM నుంచి 4:40 PM వరకు
  • యమగండం (Yama gandam) – 8:04 AM నుంచి 9:32 AM వరకు
  • గుళిక కాలం (Capsule period) – 11:00 AM నుంచి 12:28 PM వరకు

March 04 Panchangam | నేటి రాశి ఫలాలు

మేష రాశి: ఈ రోజు ఆర్థిక లాభాలు, కొత్త స్నేహాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రతిభ చూపుతారు. వైవాహిక దాంపత్యంలో అనురాగం పెరుగుతుంది.

వృషభ రాశి: ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అతిథుల రాక సంతోషం కలిగిస్తుంది. భాగస్వామి సహకారంతో ఈ రోజు ప్రత్యేకంగా మారుతుంది.

మిథున రాశి: గ్రహ గమనం ప్రకారం నేడు వినోదం, లాభాలు కనబడుతున్నాయి. ప్రేమలో సర్‌ప్రైజ్ ఉండే అవకాశం ఉంది. మీలోనిఇ సృజనాత్మకతకు మంచి గుర్తింపు లభిస్తుంది.

కర్కాటక రాశి: పనిలో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. ఆర్థికంగా ఉపశమనం కలుగుతుంది. నేడు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి.

సింహ రాశి: చెడు అలవాట్లు పూర్తిగా మానేందుకు ఇది మంచి రోజు. ఇన్వెస్ట్​మెంట్స్​ లాభాలు కురిపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.

కన్యా రాశి: కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ప్రేమ నేడు మరింత బలపడుతుంది. ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి.

తులా రాశి: పెద్దల నుంచి తీసుకునే ఆశీర్వాదం నేడు కలిసివస్తుంది. కార్యాలయంలో మీదే పైచేయి ఉండనుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.

వృశ్చిక రాశి: ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోర్టు వ్యవహారాలు నేడు అనుకూలంగా ఉండనున్నాయి. కుటుంబ చర్చలు నేడు కీలకంగా మారనున్నాయి.

ధనుస్సు రాశి: నేడు ఉత్సాహంగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది.

మకర రాశి: మీలోని సంకల్పబలం అందరి ప్రశంసలు తెస్తుంది. కుటుంబానికి నేడు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ప్రేమ వ్యవహారాల్లో చాలా ఓర్పుగా ఉండాల్సిన అవసరం ఉంది.

కుంభ రాశి: ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమలో మధుర క్షణాలు అందుకుంటారు. కుటుంబానికి నేడు సమయం కేటాయించి, సంతోషంగా గడుపుతారు.

మీన రాశి: మానసిక స్పష్టత అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’
Samsung Galaxy M17e | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే?
Gold Price Surge | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర
Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు
Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా
TAGGED:Daily rasi phalaluHindu Calendar 2026March 04 PanchangamNakshatra DetailsRahu Kalam TimingsTelugu Panchangam 2026Tithi Todaytoday horoscope telugu
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు! Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు!
Next Article Gold Prices Fall | పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో తగ్గుద‌ల‌ Gold Prices Fall | పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరల్లో తగ్గుద‌ల‌
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?