Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 05 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - March 05 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు

భక్తితాజా వార్తలు

March 05 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు

పంచాంగం అంటే ఐదు అంగాల కలయిక. కాలానికి ఐదు అనయములు ఉంటాయి. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ 5 భాగాల కలయికే పంచాంగం (పంచ – అంగం). పంచాంగం అనేది శుభ, దుర్ముహూర్తాలను ముందస్తుగా చెబుతుంది. పంచాంగాలు రెండు రకాలు. ఒకటి చాంద్రమాన, సూర్యమాన.

Naresh chandan
Last updated: మార్చి 5, 2026 12:01 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
March 05 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
March 05 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు

March 05 Panchangam | తేదీ (DATE) – మార్చి 05,​ 2026 పంచాంగం (today horoscope)

Contents
  • March 05 Panchangam | నక్షత్రం – తిథి
    • March 05 Panchangam | శుభ సమయం
      • March 05 Panchangam | అశుభ గడియలు
      • నేటి రాశి ఫలాలు
  • శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa vasu Nama Sasra)
  • విక్రమ సంవత్సరం (Vikrama Sasra) – 2081 పింగళ (Pingala)
  • ఉత్తరాయణం (Dakshina yanam)
  • శిశిర రుతువు (Autumn Season)
  • రోజు (Today) –  గురువారం
  • మాసం (Month) – ఫాల్గుణ
  • పక్షం (Fortnight) – కృష్ణ
  • సూర్యోదయం (Sunrise) – ఉదయం 6:35 AM
  • సూర్యాస్తమయం (Sunset) – సాయంత్రం 6:20 PM

March 05 Panchangam | నక్షత్రం – తిథి

  • నక్షత్రం (Nakshatra) – ఉత్తర ఫల్గుని (ఉత్తర) 7:35 AM వరకు, తదుపరి హస్త
  • తిథి(Thithi) – విదియ 4:53 AM వరకు, తదుపరి తదియ

March 05 Panchangam | శుభ సమయం

  • అమృత కాలం (Amrut Kalam) – 2:22 AM నుంచి 4:03 AM వరకు
  • బ్రహ్మ ముహూర్తం (Brahma Muhurta) – తెల్లవారుజామున 4:59 AM నుంచి 5:47 AM వరకు
  • అభిజిత్​ ముహూర్తం (Abhijit Muhurtham) –  12:04 PM నుంచి 12:51 PM వరకు

March 05 Panchangam | అశుభ గడియలు

  • దుర్ముహూర్తం – 10:30 AM నుంచి 11:17 AM వరకు
  • రాహుకాలం (Rahu kalam) – 1:55 PM నుంచి 3:23 PM వరకు
  • వర్జ్యం (Varjyam) – 5:06 PM నుంచి 6:47 PM వరకు
  • యమగండం (Yama gandam) – 6:35 AM నుంచి 8:03 AM వరకు
  • గుళిక కాలం (Capsule period) – 9:31 AM నుంచి 10:59 AM వరకు

నేటి రాశి ఫలాలు

మేష రాశి: ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. సామాజిక పరిచయాలు పెరుగుతాయి. పనిలో అనుకూలత ఉంది. వాగ్వాదాలను నివారించండి.

వృషభ రాశి: ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ నిర్ణయాల్లో అందరి అభిప్రాయం తీసుకోవాలి. ప్రేమ, దాంపత్యంలో ఆనందం ఉంటుంది.

మిథున రాశి: ధన సంబంధిత ఒత్తిడి తగ్గుతుంది. కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. నేడు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు.

కర్కాటక రాశి: ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో జాగ్రత్త ఎంతైనా అవసరం. కుటుంబ, ప్రేమ విషయాల్లో సానుకూలత ఉంది.

సింహ రాశి: ఖర్చులపై నియంత్రణ అవసరం ఉంది. మీరు పాల్గొనే సామాజిక కార్యక్రమాలు లాభిస్తాయి. వైవాహిక జీవితంలో నేడు ప్రత్యేకమైన రోజు.

కన్యా రాశి: నేడు ఒత్తిడి తగ్గుతుంది. ప్రేమలో మధురానుభూతులు ఉంటాయి. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం ఉంది.

తులా రాశి: ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వ్యాపార నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దాంపత్యంలో ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది.

వృశ్చిక రాశి: ఆర్థికంగా బలం కలుగుతుంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం ఉంది.

ధనుస్సు రాశి: కుటుంబంతో సమయం గడపాలి. ప్రేమ, సామాజిక పరిచయాలు పెరిగి లాభిస్తాయి. భాగస్వామి నుంచి సర్ప్రైజ్ ఉండే అవకాశం ఉంది.

మకర రాశి: ఖర్చులను తగ్గించి డబ్బును పొదుపు చెయ్యాల్సి ఉంది. పనిలో ప్రశాంతత అవసరం ఉంది. వైవాహిక జీవితంలో ఆత్మీయత పెరుగుతుంది.

కుంభ రాశి: లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ విభేదాలు తాత్కాలికం అని గుర్తించండి.

మీన రాశి: కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. మీరు చేసే పనిలో గుర్తింపు లభిస్తుంది.

Hyundai Verna 2026 | హ్యుందాయ్ సరికొత్త వెర్నా.. రూ. 10.98 లక్షల నుంచి ప్రారంభం
Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
TAGGED:Abhijit MuhurthamDaily Panchangam UpdateHindu Calendar March 2026March 05 HoroscopeNakshatra TimingsRahu Kalam TodayTelugu Panchangam 2026Today Tithi Details
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana IPS Cadre | కేంద్ర మంత్రి అమిత్​షాతో సీఎం రేవంత్​ భేటీ.. ఐపీఎస్​లను కేటాయించాలని విన్నపం! Telangana IPS Cadre | కేంద్ర మంత్రి అమిత్​షాతో సీఎం రేవంత్​ భేటీ.. ఐపీఎస్​లను కేటాయించాలని విన్నపం!
Next Article Gold Rates Today | మరికాస్త ఊరట.. హైదరాబాద్‌లో స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గుద‌ల‌ Gold Rates Today | మరికాస్త ఊరట.. హైదరాబాద్‌లో స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గుద‌ల‌
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?