Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!

బిజినెస్​తాజా వార్తలు

March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం కొంత స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్చి 9న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Naresh chandan
Last updated: మార్చి 9, 2026 8:31 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
March 09 Gold Silver Rates
March 09 Gold Silver Rates

అక్షరటుడే, హైదరాబాద్: March 09 Gold Silver Rates | అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ఇటీవల బంగారం, వెండి ధరలు Silver Prices భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున బంగారంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.

Contents
  • March 09 Gold Silver Rates | త‌గ్గుతున్న ధ‌ర‌లు..
    • March 09 Gold Silver Rates | వెండి ధరలు

దీంతో గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు కొంత స్థిరపడడంతో బంగారం, వెండి ధరలు కూడా స్థిరీకరణ దిశగా సాగుతున్నాయి. దేశీయ మార్కెట్లలో కూడా గత కొన్ని రోజులుగా ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడంలేదు.

March 09 Gold Silver Rates | త‌గ్గుతున్న ధ‌ర‌లు..

ఈ రోజు (మార్చి 9) ఉదయం 6:30 గంటల సమయానికి 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,63,630 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,990 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,790కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,140గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) చూస్తే..

  • హైదరాబాద్‌లో రూ.1,63,630 (24 క్యారెట్) – రూ.1,49,990 (22 క్యారెట్)
  • విజయవాడలో Vijaywada రూ.1,63,630 – రూ.1,49,990
  • ఢిల్లీలో రూ.1,63,790 – రూ.1,50,140
  • ముంబైలో రూ.1,63,630 – రూ.1,49,990
  • వడోదరలో రూ.1,63,690 – రూ.1,50,040
  • కోల్‌కతాలో రూ.1,63,630 – రూ.1,49,990
  • చెన్నైలో రూ.1,63,630 – రూ.1,49,990
  • బెంగళూరులో రూ.1,63,630 – రూ.1,49,990
  • కేరళలో రూ.1,63,630 – రూ.1,49,990
  • PUNEలో రూ.1,63,630 – రూ.1,49,990

March 09 Gold Silver Rates | వెండి ధరలు

ఇక వెండి ధరలు కూడా ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇటీవల మూడు లక్షల రూపాయల మార్క్‌ను దాటిన వెండి ధరలు ప్రస్తుతం కొంత తగ్గి మూడు లక్షల దిగువన కొనసాగుతున్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు చూస్తే..

  • హైదరాబాద్ రూ.2,89,900
  • విజయవాడ రూ.2,89,900
  • ఢిల్లీ రూ.2,84,900
  • చెన్నై రూ.2,89,900
  • కోల్‌కతా రూ.2,84,900
  • కేరళ రూ.2,89,900
  • ముంబై రూ.2,84,900
  • బెంగళూరు రూ.2,84,900
  • వడోదర Vadodara రూ.2,84,900
  • అహ్మదాబాద్ రూ.2,84,900

మొత్తంగా చూస్తే అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఇటీవల పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ప్రపంచ మార్కెట్లలో మార్పులు చోటుచేసుకుంటే వచ్చే రోజుల్లో ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్​ దాడి!
Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
March 16 Horoscope : రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు గోల్డెన్ టైమ్.. ఆ రాశుల వారికి తిరుగులేని రాజయోగం!
Telangana School Hostel | హాస్టళ్లను తనిఖీ చేసిన ఎంఈవో.. కేర్​టేకర్​ను తొలగించాలని ఆదేశం..
Rupee Record Low | వణికిపోతున్న రూపాయి.. డాలర్‌తో రూ. 92.36కు పడిపోయిన విలువ
TAGGED:bullion market Indiagold market newsgold price march 9gold price today indiaGold Rates Indiagold silver ratesMarch 09 Gold Silver RatesSilver price todaysilver rate india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 09 Horoscope March 09 Horoscope | మార్కెటింగ్ రంగంలో ఉన్నత పదవి.. ఉద్యోగ మార్పుతో ఈ రాశుల వారికి అద్భుత యోగం!
Next Article Mojtaba Khamenei Mojtaba Khamenei | ఇరాన్​ సుప్రీమ్​గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?