Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Market Recovery Bonus Fake | రూ. 10వేల ‘మార్కెట్ రికవరీ బోనస్​’.. ఉత్త ఫేక్ న్యూస్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Market Recovery Bonus Fake | రూ. 10వేల ‘మార్కెట్ రికవరీ బోనస్​’.. ఉత్త ఫేక్ న్యూస్

జాతీయం

Market Recovery Bonus Fake | రూ. 10వేల ‘మార్కెట్ రికవరీ బోనస్​’.. ఉత్త ఫేక్ న్యూస్

ప్రతి డీమాట్ ఖాతాకు రూ. 10 వేల ‘మార్కెట్ రికవరీ బోనస” ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 10:24 ఉద.
Srinivas Kolluri
5 గంటలు ago
Share
Market Recovery Bonus Fake

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Market Recovery Bonus Fake | ‘బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రతి డీమాట్ ఖాతాకు రూ. 10 వేల ‘మార్కెట్ రికవరీ బోనస్​’ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఈరోజు ఉదయం నుంచి ఆటోమేటిక్‌గా క్రెడిట్ అవుతుంది’ అంటూ సోషల్ మీడియా (Social Media)లో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్ లలో ఇలాంటి పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. దీంతో తమకు నిజంగానే రూ. 10 వేల బోనస్ వస్తుందేమోనని పలువురు ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు.

Contents
  • Market Recovery Bonus Fake | వాస్తవ దూరం..
    • Market Recovery Bonus Fake | మోసగాళ్లకు అవకాశం..

Market Recovery Bonus Fake | వాస్తవ దూరం..

మార్కెట్ రికవరీ (Market Recovery) బోనస్ విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఇది ఫేక్ న్యూస్ మాత్రమే. మార్కెట్ రికవరీ బోనస్ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గాని, సెబీ, ఎన్ ఎస్ డీఎల్ (NSDL), సీఎస్ డీఎల్ గాని ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇలాంటి ప్రకటనలను నమ్మకపోవడమే ఉత్తమం. ఎందుకంటే మన దేశంలో కోట్లాది డీమాట్ ఖాతాలున్నాయి. వారందరికీ రూ. 10 వేల చొప్పున మార్కెట్ రికవరీ బోనస్ ఇవ్వడం అనేది అసాధ్యం. ఇలా ఇవ్వడంలో ఎలాంటి లాజిక్ కూడా లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి ప్రచారం నమ్మశక్యంగా లేదు. ఇలాంటి మెస్సేజ్‌లను షేర్ చేయకపోవడమే ఉత్తమం.

Market Recovery Bonus Fake | మోసగాళ్లకు అవకాశం..

ఇలాంటి ప్రకటనలను నమ్మితే సైబర్ మోసగాళ్ల (Cyber ​​Frauds)బారిన పడి నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి. ‘మార్కెట్ రికవరీ బోనస్​’ను ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు లింక్‌లు పంపి, ఖాతాలు లూటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఉచితంగా డబ్బు ఇస్తుంది అన్న ప్రకటనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సందేహం తలెత్తితే నేరుగా అధికారిక వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవాలి. అంతేకాని ఎలాంటి లింక్ లపైనా క్లిక్ చేయవద్దు. డీమాట్ లాగిన్ వివరాలు, పాన్, ఆధార్ వివరాలను ఎవరికీ ఇవ్వవద్దు.

ఇది కూడా చదవండి..: India census 2027 | నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన.. వారికి కుటుంబ హోదా!

Petrol Excise Duty Cut | పెట్రోల్, డీజిల్​​పై ఎక్సైజ్​ డ్యూటీ తగ్గించిన కేంద్రం
Subsidy on Power | ఇండక్షన్​ స్టౌవ్​కు మారితే.. అక్కడ యూనిట్​పై రూ. 2 సబ్సిడీ..
Modi Political Statement | రాజకీయాల్లో ఫుల్​స్టాప్​ లేదు: ప్రధాని మోదీ
Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్
Cement Price Hike | భారీగా పెరగనున్న సిమెంట్‌ ధరలు.. రేపటి నుంచే..
TAGGED:Cyber ​​Fraudscyber scam indiademat scam alertfake news indiafinancial fraud awarenessinvestment safety tipsMarket RecoveryMarket Recovery Bonus FakeNSDLsebi warningSocial Mediastock market fraud
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Russia Plane Crash Russia Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఏఎన్-26 సైనిక విమానం కుప్పకూలి 29 మంది మృతి
Next Article Gas Shortage Protest Gas Shortage Protest | గ్యాస్​ కోసం ఆటో డ్రైవర్ల ఆందోళన
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Gas Shortage Protest | గ్యాస్​ కోసం ఆటో డ్రైవర్ల ఆందోళన

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?