Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!

నిజామాబాద్తాజా వార్తలు

Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 27, 2026 10:08 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Married Woman Death | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
Married Woman Death | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన  ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామానికి చెందిన లావణ్య (26) అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరేసుకున్నారు.

Contents
  • Married Woman | పోలీసుల కథనం ఇలా..
    • Married Woman | తల్లి ఫిర్యాదు మేరకు..

Married Woman | పోలీసుల కథనం ఇలా..

ఎస్సై మహేష్​ తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య అత్తామామల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వారిని ఆమె భర్త ఆసుపత్రికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా.. లావణ్య ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని కనిపించారు. వెంటనే కిందికి దించి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు Married Woman వైద్యులు నిర్ధారించారు.

Married Woman | తల్లి ఫిర్యాదు మేరకు..

కాగా, తన కూతురు ఆరోగ్యం సరిగా లేదని, పుట్టింటికి వెళ్తానంటే పంపించలేదని లావణ్య తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి

Indiramma Houses Kamareddy | నెరవేరిన సీఎం హామీ..రేపు చిన్నమల్లారెడ్డిలో రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
Moinabad Farmhouse Drugs Party | మొయినాబాద్​ ఫామ్​హౌస్​లో కాల్పులు.. పోలీసులపై డ్రగ్గర్స్​ దాడి!
Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Kavitha Reddy Chairman | ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తా: డాక్టర్​ కవితారెడ్డి
TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం : సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్
TAGGED:Andhra Telangana local newsdomestic issues caseEllareddy mandal incidentKamareddy Newsmarried woman deathsuspicious death caseTelangana Crime NewsTelangana police investigation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Drunk Driving Penalties | Gandhari Mandal | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల జైలు
Next Article The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత.. The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?