Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Meeseva service charges hike | మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Meeseva service charges hike | మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు

తెలంగాణ

Meeseva service charges hike | మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు

తెలంగాణ మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని సర్వీసులపై సుమారు 50 శాతం ధరలు పెంచింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 6:59 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Meeseva service charges hike

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Meeseva service charges hike | తెలంగాణ మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని సర్వీసులపై సుమారు 50 శాతం ధరల పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి మీ సేవ కేంద్రాల సేవలపై కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు ధరలను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా జీవో ప్రకారం పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. ఇన్​కం సర్టిఫికెట్ (Income Certificate) కోసం గతంలో రూ.45నుంచి రూ.55 వరకు వసూలు చేసేవారు. తాజాగా దానిని రూ.80కు పెంచారు. కాస్ట్​ సర్టిఫికెట్​ కోసం రూ.45 నుంచి 55 ఉండగా.. దానిని కూడా రూ.80కి పెంచారు.

Meeseva service charges hike | విద్యార్థులపై భారం

రెసిడెన్సీ సర్టిఫికెట్ రూ.45 నుంచి రూ.80కి, జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్ (Birth) గతంలో రూ.40 ఉండగా.. రూ.62కు పెంచారు. తాజా భారంతో పెరిగిన భారంతో విద్యార్థులు, ప్రజలపై భారం పడనుంది. ఇన్​కం, క్యాస్ట్​, రెసిడెన్సీ సర్టిఫికెట్లు విద్యార్థులకు ఎంతో అవసరం. దీంతో వారిపై అదనపు భారం పడనుంది. మరోవైపు ఇప్పటికే పలు మీ సేవ కేంద్రాల్లో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజా పెంపుతో మరింత భారం పడనుంది.

దీనిని కూడా చదవండి : Ration Card Removal | రేషన్​కార్డులు తొలగించే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు

Yellareddy Police | జీవితంపై విరక్తితో ఒకరి బలవన్మరణం
KTR Fire on Congress | కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ : కేటీఆర్
Mahalakshmi scheme savings | మహాలక్ష్మి పథకంతో రూ.10 వేల కోట్లు ఆదా : మంత్రి పొన్నం
Telangana Speaker Decision | స్పీకర్​ కీలక నిర్ణయం.. కడియం, దానం అనర్హత పిటిషన్ల కొట్టివేత
Subsidy Tractors Farmers | రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేత
TAGGED:caste certificate feeincome certificate feemeeseva chargesresidence certificate feeservice fee hikeTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Traffic Barricades Distribution | Traffic Barricades Distribution | ట్రాఫిక్ పోలీస్​స్టేషన్​కు బారికేడ్ల వితరణ
Next Article Hyderabad traffic restrictions Hyderabad traffic restrictions | హైదరాబాద్​లో రేపు ట్రాఫిక్​ ఆంక్షలు
3 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Hey Bhuthanathaya Teaser | లింగంపేటలో హే భూతనాథాయ
  • పింగుబ్యాకు: ASP Office Renovation | ఏఎస్పీ కార్యాలయంలో ప్రజల కోసం..
  • పింగుబ్యాకు: ACB corruption arrests | లంచం తీసుకుంటూ చిక్కిన ఏఎస్సై

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?