Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Meeseva Services Shutdown | 36 గంటలపాటు మీ-సేవా కేంద్రాలు బంద్‌.. ఎందుకంటే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Meeseva Services Shutdown | 36 గంటలపాటు మీ-సేవా కేంద్రాలు బంద్‌.. ఎందుకంటే!

తెలంగాణతాజా వార్తలు

Meeseva Services Shutdown | 36 గంటలపాటు మీ-సేవా కేంద్రాలు బంద్‌.. ఎందుకంటే!

ప్రజలు అత్యవసర సేవలు తప్ప మిగతా పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని, ఈ వ్యవధిలో కేంద్రాలకు వెళ్లకుండా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 3, 2026 10:10 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
Meeseva Services Shutdown
Meeseva Services Shutdown

అక్షరటుడే, హైదరాబాద్: Meeseva Services Shutdown తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవా కేంద్రాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగనుంది. అధికారుల ప్రకటన మేరకు.. మీ-సేవ కేంద్రాలు 36 గంటలపాటు పూర్తిగా మూసివేశారు. కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌, సిస్టమ్‌ మెయింటెనెన్స్‌ పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Contents
  • Meeseva Services Shutdown | తాత్కాలికంగా
    • Meeseva Services Shutdown | ఆదివారం ఉదయం 8 గంటల తరువాత

Meeseva Services Shutdown | తాత్కాలికంగా

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మీ-సేవా కేంద్రాలతో పాటు సంబంధిత వెబ్‌సైట్‌ సేవలు సైతం తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రభుత్వ సేవలకు సంబంధించిన సర్టిఫికెట్లు, అప్లికేషన్లు, బిల్లుల చెల్లింపులు వంటి సర్వీసులు ఈ సమయంలో అందుబాటులో ఉండవు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అప్‌గ్రేడ్‌ ద్వారా సర్వీసుల నాణ్యతను మెరుగుపరచడం, వేగాన్ని పెంచడం, ప్రజలకు మరింత సులభమైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న సాఫ్ట్‌వేర్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు.. మరింత భద్రతతో కూడిన వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు.

Meeseva Services Shutdown | ఆదివారం ఉదయం 8 గంటల తరువాత

మెయింటెనెన్స్‌ పనులు పూర్తి అయిన తర్వాత, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మీ-సేవా వెబ్‌సైట్‌, కేంద్రాలు తిరిగి సాధారణంగా పనిచేయనున్నాయని అధికారులు వెల్లడించారు.

ప్రజలు అత్యవసర సేవలు తప్ప మిగతా పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ వ్యవధిలో కేంద్రాలకు వెళ్లకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: PAN Card Rules | పాన్ కార్డ్ రూల్స్ మారాయ్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు..

March 22 Horoscope | తండ్రి సలహాతో విజయానికి పునాది.. ఈ రాశుల వారికి అఖండ లాభాలు!
Curd Food Combinations | పెరుగుతో ఈ కూరగాయలు కలిపి తింటున్నారా.. ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే!
March 13 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’
TAGGED:government services indiaindia e governancemeeseva servicesmeeseva shutdownmeeseva updatepublic services telanganasoftware maintenanceTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Peacock Snake Venom | నెమలికి పాము విషం ఎందుకు ఎక్కదో తెలుసా.. దాని శరీరంలో ఉండే రహస్యం ఇదే! Peacock Snake Venom | నెమలికి పాము విషం ఎందుకు ఎక్కదో తెలుసా.. దాని శరీరంలో ఉండే రహస్యం ఇదే!
Next Article Bellamkonda Sreenivas Wedding | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే! Bellamkonda Sreenivas Wedding | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?