Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్​లోని బాచుపల్లి సమీపంలో ఓ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 11:43 ఉద.
Srinivas Kolluri
1 వారం ago
Share
Miyapur Mini Bus Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్: Miyapur Mini Bus Accident | మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్​ (Miyapur Traffic Police Station) పరిధిలో మంగళవారం ఉదయం ఓ మినీ బస్సు బోల్తా పడింది. కేపీహెచ్​బీ నుంచి గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతానికి 10 మంది ఉద్యోగులను తీసుకువెళుతున్న ‘లీ ఫార్మా’ (Lee Pharma) కు చెందిన ఒక ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. టాటా మోటార్స్ (Tata Motors) సమీపంలో బాచుపల్లి వైపు వెళ్లే మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది.

Miyapur Mini Bus Accident | కొద్దిసేపు ట్రాఫిక్​ జామ్​

ప్రమాదంలో ఓ వ్యక్తి తలకు గాయమైంది. మిగిలిన ఉద్యోగులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వాహనం రోడ్డుపై బోల్తా పడటంతో కొద్దిసేపు ట్రాఫిక్​ జామ్​ అయింది. అయితే పోలీసులు మినీ బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు.

ఇది కూడా చదవండి..: LB Nagar Hookah Raid | హుక్కా సెంటర్​పై దాడి.. 36 మంది అరెస్ట్

Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం
Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Strait of Hormuz Oil | హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతతో 110 డాలర్లకు చమురు ధర!
Raw Mango Benefits | వేసవిలో పచ్చి మామిడి తింటున్నారా.. హెల్త్ బెనిఫిట్స్ మామూలుగా లేవుగా!
Betel Leaves Dream | కలలో తమలపాకు కనిపిస్తే ఫలితం ఏమిటి.. స్వప్న శాస్త్రం చెబుతున్న నిజం ఇదే!
TAGGED:(Lee PharmaMiyapur Mini Bus AccidentMiyapur Traffic Police StationTata Motors
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article ISIS Threat Hindus ISIS Threat Hindus | దక్షిణాసియాలో హిందువులపై దాడులకు ఐసిస్ పిలుపు.. సీఈపీ నివేదికలో సంచలన వివరాలు
Next Article BEL Engineer Jobs BEL Engineer Jobs | బీఈఎల్‌లో ఉద్యోగావకాశాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?