Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: MLA Disqualification Petitions | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్​ విచారణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - MLA Disqualification Petitions | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్​ విచారణ

తెలంగాణతాజా వార్తలు

MLA Disqualification Petitions | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్​ విచారణ

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్​ విచారణ చేపట్టారు. దానం నాగేందర్​ పిటిషన్​పై విచారణను మార్చి 2కు వాయిదా వేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 27, 2026 2:50 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
MLA Disqualification Petitions
MLA Disqualification Petitions

అక్షరటుడే, వెబ్​డెస్క్: MLA Disqualification Petitions | ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్​ (Speaker Gaddam Prasad Kumar) శుక్రవారం విచారణ చేపట్టారు. దానం నాగేందర్​ తరఫున న్యాయవాదులు విచారణకు హాజరు అయ్యారు. ఆయనపై వేటు వేయాలని బీఆర్​ఎస్​, బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్​ వేసిన విషయం తెలిసిందే.

Contents
  • MLA Disqualification Petitionsసాగుతున్న విచారణ
    • MLA Disqualification Petitions | మార్చి 2కు వాయిదా..

MLA Disqualification Petitionsసాగుతున్న విచారణ

రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు (BRS MLA) పార్టీ మారిన విషయం తెలిసిందే. వారిపై వేటు వేయాలని బీఆర్​ఎస్​ స్పీకర్​ను కోరింది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆ గడువు అక్టోబర్​ 31తో ముగిసింది. అయినా కూడా విచారణ ఇంకా కొనసాగుతోంది.

MLA Disqualification Petitions

MLA Disqualification Petitions | మార్చి 2కు వాయిదా..

మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్​ఎస్​ అనర్హత పిటిషన్లు వేసింది. అయితే ఇందులో 8 మందికి స్పీకర్​ క్లీన్​ చిట్ ఇచ్చారు. సాంకేతిక కారణాల ఆధారంగా వారు బీఆర్​ఎస్​లోను ఉన్నట్లు స్పీకర్​ తీర్పు చెప్పారు. ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)​, స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్లపై తీర్పు పెండింగ్​లో ఉంది. తాజాగా దానం నాగేందర్​ అనర్హత పిటిషన్​పై స్పీకర్​ విచారణ చేపట్టారు. ఆయనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. అయితే దానం తరఫున అడ్వకేట్‌లు అఫిడవిట్ దాఖలు చేయలేదని బీఆర్ఎస్, బీజేపీ అడ్వకేట్‌లు చెప్పారు. దీంతో స్పీకర్​ తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేశారు.

ఇది కూడా చదవండి..: Employee Pending Bills Release | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. పెండింగ్​ బిల్లుల విడుదల

Drugs Test | డ్రగ్స్​ టెస్టులకు నేను రెడీ : కేటీఆర్​
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
Iran US Embassy Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్​ దాడి
Telangana Rajya Sabha Election | తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం
Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
TAGGED:BJP TelanganaBRS MLABRS PartyCongress TelanganaDanam NagenderDefection Case IndiaGaddam Prasad KumarMLA Disqualification PetitionsSpeaker Gaddam Prasad KumarTelangana Assembly News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kavitha Clean Chit Kavitha Clean Chit | కవిత కడిగిన ముత్యం.. చివరకు నిజమే గెలిచింది.. : సూదం లక్ష్మి
Next Article Nizamabad Urban Development Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?