Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Modi Political Statement | రాజకీయాల్లో ఫుల్​స్టాప్​ లేదు: ప్రధాని మోదీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Modi Political Statement | రాజకీయాల్లో ఫుల్​స్టాప్​ లేదు: ప్రధాని మోదీ

జాతీయం

Modi Political Statement | రాజకీయాల్లో ఫుల్​స్టాప్​ లేదు: ప్రధాని మోదీ

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 18, 2026 11:41 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Modi Political Statement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi Political Statement | రాజకీయాల్లో ఫుల్​స్టాప్​ లేదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. పదవీకాలం ముగిసిన రాజ్యసభ సభ్యులకు నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టడంలో సెకండ్​ ఓపినియన్​కు కీలకమైన స్థానం ఉందని పేర్కొన్నారు.

Modi Political Statement

Modi Political Statement | రాందాస్​ అథవాలే అరుదైన వ్యక్తి

సభలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం హాస్యం, వ్యంగ్యం కూడా అవసరమన్నారు. రాందాస్​ అథవాలే (Ramdas Athawale) అరుదైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన మాట తీరు విలక్షణంగా ఉంటుందన్నారు. కాగా.. రాజ్యసభలో ఏప్రిల్ 2, 9వ తేదీతో 33 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుంది. అలాగే జూన్​​ 21, 23, 25 తేదీల్లో ముగియనున్న 22 మంది సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది.

ఇది కూడా చదవండి..: West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అప్​డేట్​.. 291 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మమతా బెనర్జీ!

Iran India Gas Support | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్
IRCTC Pilgrimage Tour | ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ.. పుణ్యక్షేత్రాల సందర్శనకు భారత్‌ గౌరవ్‌ రైలు
Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు
Sundar Pichai Salary | భారీగా పెరిగిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్​ వేతనం
IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో రాజీనామా
TAGGED:democracy in indiaIndian Politics NewsModi Political Statementnarendra modi newsparliament news indiapm modi speechpolitical updates indiarajya sabha farewellRamdas Athawale
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Stock Market Gains Stock Market Gains | ఐటీ, ఆటో సెక్టార్లలో జోరు.. భారీ లాభాల దిశగా సూచీలు
Next Article KTR in Assembly KTR in Assembly | మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్: కేటీఆర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?