Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Modi Revanth Reddy Criticism | ప్రజలను మోసం చేస్తున్న మోదీ, రేవంత్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Modi Revanth Reddy Criticism | ప్రజలను మోసం చేస్తున్న మోదీ, రేవంత్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

నిజామాబాద్

Modi Revanth Reddy Criticism | ప్రజలను మోసం చేస్తున్న మోదీ, రేవంత్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

ప్రజలను మభ్యపెట్టేలా తప్పుడు వాగ్దానాలు, తప్పుడు సందేశాలతో ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 5:35 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Modi Revanth Reddy Criticism

అక్షరటుడే, కామారెడ్డి: Modi Revanth Reddy Criticism | ప్రజలను మభ్యపెట్టేలా తప్పుడు వాగ్దానాలతో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య (Former MLA Gummadi Narsaiah) విమర్శించారు. పట్టణంలోని వీక్లి మార్కెట్​లో మంగళవారం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

Modi Revanth Reddy Criticism | ప్రజలు సహకరించాలి..

ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మిక సంఘం చేపడుతున్న కార్యక్రమాలు, ఉద్యమానికి ప్రజలు సహకరించాలన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చిన ఆరు వాగ్దానాలను పక్కన పెట్టి కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏది చెబితే అది ప్రధాని మోదీ (Prime Minister Modi) చేస్తున్నారంటూ విమర్శించారు.

ప్రజలు రోజు కూలి చేసుకుంటూ 100 రోజులు ఉన్న ఉపాధి హామీ కార్యక్రమాన్ని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేస్తుంటే ఉన్న పథకానికి పేరు మార్చి పని లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. భారత ప్రజలను పాలించే అర్హత మోదీకి లేదని సీపీఐఎంఎల్ మాస్​లైన్ భావిస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘానికి పార్టీ వెన్నుదన్నుగా ఉందని, వ్యవస్థలో మార్పు కోసం ఈ సంఘం పని చేస్తుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Bodhan Government Hospital | బోధన్ ఆస్పత్రిలో సదుపాయల మెరుగుదలకు కృషి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Punjab Sind Bank Branch | బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి
PDSU National Committee | పీడీఎస్​యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్
Paddy storage warehouses | ధాన్యం నిల్వకు గోడౌన్లను సిద్ధం చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
TAGGED:CM Revanth ReddyFormer MLA Gummadi NarsaiahModi Revanth Reddy CriticismPrime Minister Modi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article EV Discount Employees EV Discount Employees | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. ఎలక్ట్రిక్​ వాహనాలపై భారీగా డిస్కౌంట్​
Next Article Heatwave Awareness Nizamabad Heatwave Awareness Nizamabad | వేసవి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?