Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mojtaba Khamenei | ఇరాన్​ సుప్రీమ్​గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Mojtaba Khamenei | ఇరాన్​ సుప్రీమ్​గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!

అంతర్జాతీయంతాజా వార్తలు

Mojtaba Khamenei | ఇరాన్​ సుప్రీమ్​గా ఖమేనీ కొడుకు మోజ్తాబా ఎన్నిక!

ఇరాన్ సోమవారం అలీ ఖమేనీ స్థానంలో అతని కుమారుడు మోజ్తాబా ఖమేనీని సుప్రీం నాయకుడిగా నియమించింది. ఇది అమెరికా – ఇజ్రాయెల్‌తో వివాదం ప్రారంభమైన వారం తర్వాత కూడా టెహ్రాన్‌లో అక్కడి నాయకత్వం దృఢంగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ప్రపంచానికి చాటి చెబుతోంది. 

Naresh chandan
Last updated: మార్చి 9, 2026 8:48 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
Mojtaba Khamenei
Mojtaba Khamenei

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mojtaba Khamenei | మోజ్తాబా ఖమేనీ సుప్రీం నాయకుడిగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. ఇక ట్రంప్ హెచ్చరిక తర్వాత కొన్ని గంటల్లోనే ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడిగా ఎంపికయ్యారు.

Mojtaba Khamenei |

“నిర్ణయాత్మక ఓటింగ్​ ద్వారా, నిపుణుల అసెంబ్లీ అయతుల్లా సెయ్యద్ మోజ్తాబా హొస్సేనీ ఖమేనీని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క పవిత్ర వ్యవస్థకు మూడో నాయకుడిగా నియమించింది” అని టెహ్రాన్ అర్ధరాత్రి తర్వాత విడుదల చేసిన ఒక ప్రకటనలో అసెంబ్లీ ప్రకటించింది.

ఇరాన్ భద్రతా దళాలతోపాటు తన తండ్రి ఆధ్వర్యంలోని విస్తారమైన వ్యాపార నెట్‌వర్క్‌లలో మతాధికారి మోజ్తాబా ప్రభావం చూపనున్నారు. అలీ ఖమేనీ తర్వాత కొత్త నాయకుడిని ఎన్నుకునే బాధ్యతను 88 మంది మతాధికారులతో కూడిన అసెంబ్లీ తీసుకుంది. దీని ద్వారా జరిగిన ఓటింగ్‌లో మెజ్తాబా ముందంజలో ఉన్నారు.

Bandi Sanjay Song | శ్రీరామనవమి సందర్భంగా పాటతో ఆకట్టుకున్న బండి సంజయ్
Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి
Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు
Modi Trump Call | ప్రధాని మోదీకి ట్రంప్​ ఫోన్​.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చ
March 23 Horoscope | ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు.. ఈ రాశుల వారికి సమాజంలో తిరుగులేని పాపులారిటీ!
TAGGED:ali khamenei successorglobal political newsIran leadership changeIran PoliticsIran Supreme Leadermiddle east politicsMojtaba Khameneitehran news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 09 Gold Silver Rates March 09 Gold Silver Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా పరిస్థితి ఇదే!
Next Article Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?