Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mojtaba Khamenei Injured | ఇరాన్​ కొత్త సుప్రీం లీడర్​కు తీవ్రగాయాలు.. అమెరికా సంచలన ప్రకటన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Mojtaba Khamenei Injured | ఇరాన్​ కొత్త సుప్రీం లీడర్​కు తీవ్రగాయాలు.. అమెరికా సంచలన ప్రకటన

అంతర్జాతీయం

Mojtaba Khamenei Injured | ఇరాన్​ కొత్త సుప్రీం లీడర్​కు తీవ్రగాయాలు.. అమెరికా సంచలన ప్రకటన

అమెరికా సంచలన ప్రకటన చేసింది. తమ దాడుల్లో ఇరాన్​ కొత్త సుప్రీం లీడర్​ మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని ప్రకటించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 13, 2026 8:26 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Mojtaba Khamenei Injured

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mojtaba Khamenei Injured | అమెరికా సంచలన ప్రకటన చేసింది. తమ దాడుల్లో ఇరాన్​ కొత్త సుప్రీం లీడర్​ మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, గుర్తు పట్టలేనట్లుగా మారిపోయారని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సేత్ (Pete Hegseth) ప్రకటించారు.

ఇరాన్​ సుప్రీం లీడర్​ ఆయతుల్ల ఖమేనీ ఇజ్రాయెల్ (Israel)​, అమెరికా (America) దాడుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్​గా ఎన్నికయ్యాడు. ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇటీవల ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన గాయపడ్డారని అమెరిక చెబుతుండటం గమనార్హం.

Mojtaba Khamenei Injured | అజ్ఞాతంలోకి..

అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్​ నాయకత్వం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని కూడా ఆయన అన్నారు. మోజ్తాబా ఖమేనీ కోమాలో ఉన్నారని, వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన తర్వాత కనీసం ఒక కాలును కోల్పోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా సైతం ఈ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్​ పరారీలో ఉన్నారని యూఎస్​ రక్షణ కార్యదర్శి పేర్కొన్నారు. ఇరాన్ వద్ద చాలా కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఉన్నాయని, అయినా ఆయన రాతపూర్వక ప్రకటన మాత్రమే ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. కాగా సుప్రీం లీడర్​పై (Mojtaba Khamenei Injured) దాడి విషయాన్ని ఇరాన్​ ఇంకా ధ్రువీకరించలేదు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. దాడులు, ప్రతిదాడులతో ఇరాన్​, ఇజ్రాయెల్​తో పాటు గల్ఫ్​ దేశాలు అట్టుడుకుతున్నాయి. దీని ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. యుద్ధం ముగియాలని అనేక దేశాలు కోరుకుంటున్నాయి. హార్ముజ్​ జలసంధి మూసివేతతో ముడి చమురు, గ్యాస్​, ఇతర సరుకు రవాణా నిలిచిపోయింది. అయితే ఇరాన్​ పలు దేశాలు నౌకలను హార్ముజ్​ నుంచి పంపడానికి అనుమతిస్తోంది. యుద్ధ భయాలతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండగా.. స్టాక్​ మార్కెట్లు క్రాష్​ అవుతున్నాయి.

దీనిని కూడా చదవండి : Israel Iran Warning | ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయల్‌ వార్నింగ్..

Gold Rates India | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
North Korea Missile Launch | బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..
Israel Iran Attacks | ఇరాన్​ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు
Qatar LNG Impact | ఖతార్​పై ఇరాన్​ దాడులు.. పలు దేశాలపై తీవ్ర ప్రభావం
TAGGED:iran supreme leader newsIsrael Iran tensionsMiddle East political newsMojtaba Khamenei injuredPete Hegseth statementUS Iran conflict updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ustaad Bhagat Singh Ticket Prices Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు
Next Article Leopard Carcass Found | Leopard Carcass Found | చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?