Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోపాల్ పోలీస్ స్టేషన్​ను సీపీ సాయిచైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్​లో రికార్డులను పరిశీలించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 20, 2026 5:11 సా.
Shashi kiran Mottala
7 రోజులు ago
Share
Mopal Police Inspection |
Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Mopal Police Inspection | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని (Nizamabad Police) మోపాల్ పోలీస్ స్టేషన్​ను సీపీ సాయిచైతన్య ఆకస్మికంగా (CP Sai Chaitanya) తనిఖీ (Police Inspection News) చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన స్టేషన్​లో సిబ్బంది పనితీరును సమీక్షించారు.

Contents
  • Mopal Police Inspection | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి..
    • పోలీస్ స్టేషన్​లో వాహనాల తనిఖీ..

Mopal Police Inspection | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి..

ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ స్టేషన్​కు వచ్చే ప్రజలతో సిబ్బంది స్నేహపూర్వకంగా (Law and Order)వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో (Telangana Police) నిక్కచ్చిగా ఉండాలని, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా సిబ్బంది పనితీరు కనబర్చాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా స్టేషన్​లోని రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, భద్రత చర్యలు, సిబ్బంది పనితీరుపై ఆయన మాట్లాడారు.

పోలీస్ స్టేషన్​లో వాహనాల తనిఖీ..

పోలీస్ స్టేషన్​కు సంబంధించిన బొలెరో, పెట్రోల్ పెట్రోలింగ్ వాహనాల పనితీరును(Police Station Review) సీపీ ప్రత్యక్షంగా పరిశీలించారు. పెట్రోలింగ్ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇతర సామగ్రి ఉన్నాయా లేవా అని చూశారు. ఎల్లప్పుడూ వాహనాలను కండిషన్​లో ఉంచుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే విధంగా వాహనాలను సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్​స్పెక్టర్​ సురేష్ కుమార్, ఎస్సై సుశ్మిత, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ccp2

ఇది కూడా చదవండి: Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

Adoor Congress Campaign | అడూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యూహాత్మక ప్రచారం!
BJP Protest Kamareddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు
Vaishya Leaders Felicitation | వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వైశ్య ప్రజాప్రతినిధులు సన్మానం
Nizamabad Budget Bias | బడ్జెట్​లో ఇందూరుపై కాంగ్రెస్​ సర్కారు వివక్ష: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
TAGGED:CP Sai ChaitanyaIndian Police UpdatesLaw and OrderPolice Inspection NewsPolice Station ReviewTelangana Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Collector Lunch Students Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
Next Article Power Petrol Price Hike Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?