Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mudhiraj Leaders Felicitation | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Mudhiraj Leaders Felicitation | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం

నిజామాబాద్

Mudhiraj Leaders Felicitation | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం

కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తామని నిజామాబాద్ నగర కార్పొరేషన్ మేయర్ ఉమారాణి, కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 1, 2026 8:00 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Mudhiraj Leaders Felicitation |
Mudhiraj Leaders Felicitation | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం

అక్షరటుడే, కామారెడ్డి: Mudhiraj Leaders Felicitation | కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తామని నిజామాబాద్ నగర కార్పొరేషన్(Nizamabad) మేయర్ ఉమారాణి, కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. ఆదివారం మేయర్, ఛైర్​పర్సన్​లతో పాటు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ముదిరాజ్(Mudhiraj Community) కౌన్సిలర్లకు కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో (Community Felicitation) సన్మానం చేశారు.

Contents
  • Mudhiraj Leaders Felicitation | గౌరవంగా పిలిచి సన్మానించినందుకు..
    • Mudhiraj Leaders Felicitation | కార్యక్రమంలో..

Mudhiraj Leaders Felicitation | గౌరవంగా పిలిచి సన్మానించినందుకు..

ఈ సందర్భంగా ముదిరాజ్​ల సమస్యల(Municipal Elections) పరిష్కారానికి ఛైర్ పర్సన్, మేయర్ కృషి చేయాలని సంఘం ప్రతినిధులు కోరారు. మేయర్ ఉమారాణి మాట్లాడుతూ.. తనను ఇంత గౌరవంగా కామారెడ్డికి (Telangana News) పిలిచి సన్మానించిన ముదిరాజ్ సంఘం (Kamareddy News) ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఛైర్​పర్సన్ ఉమారాణి మాట్లాడుతూ.. ఇద్దరం ఉమారాణులం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని, ఇద్దరం కూడా ముదిరాజ్ సామాజికవర్గంలో ఉండటం, ఇద్దరం కూడా గెలుపొందడంతో పాటు ఇద్దరి పేర్లు ఒకటే కావడం యాదృచ్చికంగా జరిగిందన్నారు. తాను సాధారణ గృహిణి నుంచి ఈ స్థాయికి రావడానికి తన భర్త శ్రీనివాస్ కారణమన్నారు. తనపై నమ్మకంతో చైర్ పర్సన్ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ముందుకు సాగుతానన్నారు.

Mudhiraj Leaders Felicitation | కార్యక్రమంలో..

ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ ఛైర్మన్ పున్న రాజేశ్వర్, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల నీలకంఠం, జిల్లా అధ్యక్షుడు విఠల్, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు విజయానంద్ భూపాల్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కాళ్ల గంగారాం, ఉపాధ్యక్షుడు చిట్యాల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

vaartha

Komatpalli Youth Death | కోమట్​పల్లిలో విషాదం.. చెరువులో పడి యువకుడు మృతి
Government Degree College Facilities | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన విద్యా వసతులు
Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతులకు అన్యాయం
Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా చదువును కొనసాగించాలి..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Inter Exams Malpractice | మాల్​ప్రాక్టీస్​ జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలాత్రిపాఠి
TAGGED:Community FelicitationKamareddy NewsLocal PoliticsMudhiraj CommunityMunicipal ElectionsNizamabad MayorTelangana CongressTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Iran Acting Supreme Leader Iran Acting Supreme Leader | ఇరాన్​ తాత్కాలిక సుప్రీం లీడర్​గా ఆయతుల్లా అరాఫీ
Next Article Iran Massive Attacks Warning Iran Massive Attacks Warning | పెద్ద ఎత్తున దాడులు చేస్తాం.. ఇరాన్​ వార్నింగ్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?