Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mumbai Airport Fire | ముంబయి ఎయిర్​పోర్టులో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో ప్రయాణికులు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Mumbai Airport Fire | ముంబయి ఎయిర్​పోర్టులో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో ప్రయాణికులు!

జాతీయంతాజా వార్తలు

Mumbai Airport Fire | ముంబయి ఎయిర్​పోర్టులో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో ప్రయాణికులు!

ఇటీవల ముంబయిలో విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా ముంబయి ఎయిర్​పోర్టులో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 9, 2026 10:28 సా.
Naresh chandan
8 గంటలు ago
Share
Mumbai Airport Fire
Mumbai Airport Fire

అక్షరటుడే,హైదరాబాద్: Mumbai Airport Fire | ముంబయిలోని Chhatrapati Shivaji Maharaj International Airport లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టర్మినల్‌–1బిలో గురువారం (ఏప్రిల్​ 09) ఒక్కసారిగా అగ్ని కీలలు వ్యాపించాయి. కేబుల్ ట్రేలు, స్విచ్ బాక్సుల్లో సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

Mumbai Airport Fire | కమ్ముకున్న పొగ..

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి తక్కువ సమయంలోనే మంటలను అదుపులోకి తెచ్చారు. టర్మినల్‌ గ్రౌండ్ ఫ్లోర్‌కే మంటలు పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగినప్పుడు విమానాశ్రయంలో ఘనంగా పొగ కమ్ముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అగ్ని ప్రమాదం ఘటన చిన్నదని, మంటలు తక్షణమే అదుపులోకి వచ్చాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Electricity Bill Saving | సమ్మర్‌లో కరెంటు బిల్లు షాక్ ఇస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో సగం బిల్లు ఆదా చేసుకోండిలా!

Fire at Mumbai airport @CSMIA_Official pic.twitter.com/KEq8KtgP4S

— Anand Prasad Ram (@prince7anand) April 9, 2026

Gold Rates Today | మరికాస్త ఊరట.. హైదరాబాద్‌లో స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గుద‌ల‌
Daily Horoscope March 1 | ఈ రాశుల వారికి పరుచుకున్న ఎర్ర తివాచీ.. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే తరువాయి!
Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
Gas Shortage Ayodhya | గ్యాస్​ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ
Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!
TAGGED:Mumbai Airport Fire
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Rural Development Officer | Rural Development Officer | జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా సాయన్న
Next Article April 10 Horoscope April 10 Horoscope | తల్లిదండ్రుల అండతో ఆర్థిక కష్టాలకు ఫుల్​స్టాప్.. అదృష్టమంటే రాశి వారిదే​!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?