Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nagi Reddy Pet Congress | గ్రామాల్లో కాంగ్రెస్​ పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. గ్రామాధ్యక్షుల నియామకం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nagi Reddy Pet Congress | గ్రామాల్లో కాంగ్రెస్​ పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. గ్రామాధ్యక్షుల నియామకం

నిజామాబాద్

Nagi Reddy Pet Congress | గ్రామాల్లో కాంగ్రెస్​ పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. గ్రామాధ్యక్షుల నియామకం

నాగిరెడ్డిపేట మండలంలో గ్రామా​ల్లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేవిధంగా ఎమ్మెల్యే మదన్​ మోహన్​ ప్రణాళికలు వేస్తున్నారు. ఈక్రమంలో నూతనంగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 29, 2026 3:00 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Nagi Reddy Pet Congress |
Nagi Reddy Pet Congress | గ్రామాల్లో కాంగ్రెస్​ పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. గ్రామాధ్యక్షుల నియామకం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nagi Reddy Pet Congress | నాగిరెడ్డిపేట మండలంలోని (Nagireddy pet) ఆయా గ్రామా​ల్లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేవిధంగా ఎమ్మెల్యే మదన్​ మోహన్ (Mla Madan Mohan)​ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈక్రమంలో నూతనంగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులను (village presidents appointment) నియమించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన గ్రామ అధ్యక్షులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.

Contents
  • Nagi Reddy Pet Congress | నూతన కమిటీలు..
    • Nagi Reddy Pet Congress | కొత్త గ్రామ అధ్యక్షులు వీరే..

Nagi Reddy Pet Congress | నూతన కమిటీలు..

గ్రామ పూర్వ అధ్యక్షుల పదవీకాలం ముగియడంతో నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) ఏర్పాటుతో పాటు కాంగ్రెస్ పార్టీ (Telangana Congress updates) మండల అధ్యక్షుల సూచనల మేరకు ఈ నియామకాలు (political appointments) చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. గత కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు పార్టీ అభివృద్ధికి, ప్రజా సేవకు చేసిన కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవలను కొనియాడుతూ, త్వరలోనే (Congress party Telangana) వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC)లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత చురుకుగా నిర్వహించడంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యతలను కొత్త అధ్యక్షులు సమర్థవంతంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే.. ప్రజాసమస్యలను గుర్తించి పరిష్కారదిశగా కృషి చేయాలని సూచించారు.

Nagi Reddy Pet Congress | కొత్త గ్రామ అధ్యక్షులు వీరే..

గోపాల్​పేట్​కు సూరపల్లి రాజు, నాగిరెడ్డిపేటకు బోయిని హన్మాండ్లు, గోలి లింగాలకు దాకన్నగారి మోహనరెడ్డి, (local political news) పల్లెబోగుడు తండాకు హరి నాయక్, జప్తి జానకంపల్లి ఎరుమళ్ల రాజయ్య, వాడి గ్రామానికి పుట్టి నర్సింలు, అచ్చాయిపల్లి జంగం రజనీకాంత్, రామక్కపల్లికి కట్ట మోహన్, చిన్న ఆత్మకూర్​కు లచ్చిగారి రవీందర్, వదల్​పర్తికి ఈగ శ్రీనివాస్ రెడ్డి, వెంకంపల్లికి మాటూర్ గోపాల్​, రాఘవపల్లికి ఏనుగుల మోహన్, పెద్ద ఆత్మకూర్​కు యుగేందర్ రెడ్డి, కన్నారెడ్డి గ్రామానికి దండు సురేందర్, పోచారం గ్రామానికి కాలాలి నర్సాగౌడ్​ను నియమించారు.

 

Prajavani Complaints | ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
BJP Protest Kamareddy | హామీల అమలులో ప్రభుత్వం విఫలం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు
Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం
Emergency Restoration Teams | విద్యుత్ అంతరాయాల నివారణకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ట్రాన్స్​కో ఎస్ఈ వెల్లడి
Godavari Pushkaralu Preparations | గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
TAGGED:local political newsMLA Madan MohanNagireddy petPolitical AppointmentsTelangana Congress updatesvillage presidents appointment
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article heavy rain alert heavy rain alert | రైతులకు అలెర్ట్​.. మళ్లీ భారీ వర్ష సూచన
Next Article Kaushik Reddy controversy Kaushik Reddy controversy | ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డిపై ప్రభుత్వం సీరియస్​.. చర్యలు తీసుకునే అవకాశం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?