Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Navodaya Results | నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల.. సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Navodaya Results | నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల.. సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

నిజామాబాద్

Navodaya Results | నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల.. సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 17, 2026 7:32 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Navodaya Results

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Navodaya Results | నిజాంసాగర్​ నవోదయ ఫలితాలు విడుదలయ్యాయి. 2026‌‌–27కు విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశపరీక్ష ఫలితాలను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా నవోదయ ఎగ్జామ్స్​ ఇన్​ఛార్జి ప్రభాకర్​ మాట్లాడుతూ.. గతనెల డిసెంబర్​ 13న పరీక్షలు నిర్వహించగా.. నేడు ఫలితాలు విడుదలయ్యాయని పేర్కొన్నారు.

Contents
  • Navodaya Results | సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
    • Navodaya Results | కామారెడ్డి జిల్లాలో..

Navodaya Results | సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సత్తా చాటాడు. ప్రైవేట్​ విద్యాసంస్థల విద్యార్థులతో కలిసి పోటీపడి తన ప్రతిభను నిరూపించాడు. మట్టిలో మాణిక్యంలా.. ఉపాధ్యాయుల మద్దతుతో చదివి కామారెడ్డి జిల్లాలోనే మొదటిస్థానం సాధించాడు.

Navodaya Results | కామారెడ్డి జిల్లాలో..

జానకంపల్లి కుర్దు పాఠశాలకు చెందిన నిషిత్ చంద్ర అనే విద్యార్థి ఇటీవల నిర్వహించిన జవహర్​ నవోదయ ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షల్లో కామారెడ్డి జిల్లాలో మొదటి ర్యాంక్​ సాధించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడంపై జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అభినందనలు వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి మండలం జానకంపల్లి కుర్దు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సైతం అభినందనలు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో తరగతులు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్

Elderly Robbery Arrest | వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ: ఇద్దరి అరెస్ట్
CP Saichaitanya Iftar | ఇఫ్తార్​ విందులో పాల్గొన్న సీపీ సాయిచైతన్య
Bandi Sanjay Support | అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కేంద్ర మంత్రి బండి సంజయ్​
National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి
Kendriya Vidyalaya Recruitment | కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు
TAGGED:Government School TopperJNV Selection TestJNVST 6th Class ResultsKamareddy NewsNavodaya Entrance ExamNavodaya Results 2026School Education IndiaTelangana Education News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad fire accident | Nizamabad fire accident | నగరంలో భారీ అగ్నిప్రమాదం.. కాలనీవాసుల భయాందోళన
Next Article Navodaya Results 2026 Navodaya Results 2026 | నవోదయ ఫలితాలు విడుదల
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?