Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nepal Bus Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Nepal Bus Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం

అంతర్జాతీయం

Nepal Bus Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 15, 2026 6:36 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Nepal Bus Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nepal Bus Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగు భారతీయ యాత్రికులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సు నేపాల్​లోని గండకి ప్రావిన్స్‌లో గల గోర్ఖా జిల్లాలో జరిగినట్లు స్థానిక పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Contents
  • Nepal Bus Accident | మనకామన ఆలయానికి వెళ్లి వస్తుండగా..
    • Nepal Bus Accident | మృతుల వివరాలివే..

Nepal Bus Accident | మనకామన ఆలయానికి వెళ్లి వస్తుండగా..

నేపాల్​లోని మనకామన ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు నియంత్రణ కోల్పోయి దాదాపు 200 మీటర్ల లోతు లోయలో పడింది. బస్సులో మొత్తం 16 మంది భక్తులు ప్రయాణిస్తుండగా.. దుర్ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.

Nepal Bus Accident | మృతుల వివరాలివే..

ప్రమాదంలో మరణించిన ఏడుగురిలో భారతీయ తీర్థయాత్రికులే. వీరిలో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. గోర్ఖా జిల్లా ట్రాఫిక్ పోలీసు కార్యాలయ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ముత్తు కుమార్ (58), అనమలిక్ (58), మీనాక్షి (59), శివగామి (53), విజయల్ (57), మీనా (58), తమిళర్సి (60). కాగా.. గాయపడిన ఏడుగురు యాత్రికులను తక్షణం రక్షించి, అంబుఖైరేని ప్రాంతంలోని ఆస్పత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​

Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
Donald Trump Health | ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. ఆరోగ్యంపై మొద‌లైన కొత్త చ‌ర్చ‌
India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల రక్షణపై దృష్టి సారించిన కేంద్రం..
Iran Destroys THAAD Radar | యూఎస్ డిఫెన్స్​ సిస్టంను ధ్వంసం చేసిన ఇరాన్​
TAGGED:bus accident nepalgorkha district accidentindian pilgrims deathindian tourists newsmanakamana temple pilgrimsnepal bus accidentnepal road accidentsouth asia news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Auto Theft Arrest | Auto Theft Arrest | జల్సాల కోసం ఆటో చోరీ.. నిందితుడి అరెస్ట్​..
Next Article Anganwadi Half Day Anganwadi Half Day | అంగన్​వాడీ కేంద్రాల్లో ఒంటిపూట
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?