Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nitish Kumar Resignation | ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Nitish Kumar Resignation | ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

జాతీయం

Nitish Kumar Resignation | ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

బీహార్​ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ ఎమ్మెల్సీ పదవికి సోమవారం రాజీనామా చేశారు. త్వరలోనే సీఎం పదవికి సైతం రాజీనామా చేయనున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 12:09 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
Nitish Kumar Resignation

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nitish Kumar Resignation | బీహార్​ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ (Nitish Kumar) ఎమ్మెల్సీ పదవికి సోమవారం రాజీనామా చేశారు. త్వరలోనే సీఎం పదవికి సైతం రాజీనామా చేయనున్నారు. ఇటీవల ఆయన రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సైతం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇద్దరు నాయకులు తమ ప్రతినిధుల ద్వారా రాజీనామా లేఖలను పంపారు. ఎమ్మెల్సీ సంజయ్ గాంధీ (MLC Sanjay Gandhi) , పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరితో కలిసి నితీష్ కుమార్ లేఖను శాసన మండలి ఛైర్మన్‌కు అందజేయగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరావోగి నబిన్ లేఖను శాసనసభ స్పీకర్‌కు అందజేశారు. కాగా నితీశ్​కుమార్​, నబిన్​ మార్చి 16న రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Nitish Kumar Resignation | కొత్త సీఎం ఎవరు

బీహార్​ (Bihar)లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి కొనసాగిన నితీశ్​ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఎన్​డీఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది. బీజేపీ 89 స్థానాల్లో, జేడీయూ 85 స్థానాల్లో గెలుపొందాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిని బీజేపీ తీసుకోనున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవిని జేడీయూకు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నితీశ్​కుమార్​ కుమారుడు సైతం ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను డిప్యూటీ సీఎం చేస్తారని వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: April Bank Holidays | ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు!

Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
LPG Booking Interval | గ్యాస్​ సిలిండర్ల బుకింగ్​పై కేంద్రం కీలక నిర్ణయం
Hormuz LPG ships | భారత్​కు ఊరట.. హార్ముజ్​ జలసంధిని దాటిన రెండు నౌకలు
Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
TAGGED:Assembly ElectionsBiharBihar politicsBJP JDU alliancechief minister updateIndian Politics NewsMLC resignationMLC Sanjay GandhiNitish KumarNitish Kumar resignationpolitical developmentsRajya Sabha election
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article RS Leaders Meeting BRS Leaders Meeting | కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ
Next Article Hyderabad Drug Bust Hyderabad Drug Bust | డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన రైల్వే ఉద్యోగి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?