Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి

క్రైంనిజామాబాద్

Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి

కెనాల్​లో కారు బోల్తాపడగా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్​ బైపాస్​ సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనాస్థలాన్ని సీపీ సాయిచైతన్య పరిశీలించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 5, 2026 3:55 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Nizamabad Canal Car Accident |
Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Nizamabad Canal Car Accident | కెనాల్​లో కారు బోల్తాపడగా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్​ బైపాస్​ సమీపంలో (bypass road crash) బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనాస్థలాన్ని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పరిశీలించారు.

Contents
  • Nizamabad Canal Car Accident | కామారెడ్డి జిల్లా దోమకొండ..
    • Nizamabad Canal Car Accident | సంఘటనా స్థలాన్ని పరిశీలంచిన సీపీ..

Nizamabad Canal Car Accident | కామారెడ్డి జిల్లా దోమకొండ..

కామారెడ్డి(kamareddy district) జిల్లా దోమకొండ(Domakonda) ప్రాంతానికి చెందిన చింతల శ్రీనివాస్ ఇటుకల బట్టీ వ్యాపారస్తుల వద్ద పని చేస్తున్నాడు. అయితే బట్టీలో పనిచేసేందుకు కార్మికుల కోసం నాందేడ్​ వెళ్లాడు. అక్కడ ఓ కుటుంబంతో బట్టీలో పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారితో దోమకొండకు తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని (Dichpally police station) బైపాస్ రోడ్డు ప్రాంతంలో కారు అదుపుతప్పి కెనాల్​ పైనుంచి నీళ్లలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Nizamabad Canal Car Accident | సంఘటనా స్థలాన్ని పరిశీలంచిన సీపీ..

సంఘటన స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పరిశీలించారు. సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ( telangana crime news) సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ముఖ్యంగా బైపాస్ రోడ్డులో అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. డిచ్​పల్లి ఎస్సై ఎండీ ఆరిఫ్, నిజామాబాద్ రూరల్ ఎస్​హెచ్​వో శ్రీనివాస్ తదితరులు సీపీ వెంట ఉన్నారు.

acci

ఇది కూడా చదవండి: Inter Exams Malpractice | మాల్​ప్రాక్టీస్​ జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలాత్రిపాఠి

Nizamabad Hospital Toddy | ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రిలో కల్లు ప్కాకెట్ల కలకలం
Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!
Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Domestic Cylinders Seized | హోటళ్లపై సివిల్ సప్లయ్స్​ అధికారుల దాడులు.. డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
TAGGED:bypass road crashdichpally police stationKamareddy Districtnizamabad canal car accidentNizamabad NewsRoad Safety IndiaTelangana Crime Newstelangana road accident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Rajya Sabha Nomination Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌
Next Article Omkareshwara Temple Festival Omkareshwara Temple Festival | వైభవంగా ఓంకారేశ్వర ఆలయ వార్షికోత్సవం
4 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?