Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ముగ్గురు నాయకుల సస్పెన్షన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ముగ్గురు నాయకుల సస్పెన్షన్

నిజామాబాద్

Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ముగ్గురు నాయకుల సస్పెన్షన్

జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ముగ్గురిపై సస్పెండ్​ చేస్తూ కాంగ్రెస్​ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 8, 2026 6:35 సా.
Shashi kiran Mottala
9 గంటలు ago
Share
Nizamabad Congress Suspensions |
Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ముగ్గురు యువ నాయకుల సస్పెన్షన్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ముగ్గురిపై సస్పెండ్​ చేస్తూ బుధవారం కాంగ్రెస్​ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) ఉత్తర్వులు జారీ చేశారు.

Contents
  • Nizamabad Congress Suspensions | కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు..
    • Nizamabad Congress Suspensions | క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించినందుకు..

Nizamabad Congress Suspensions | కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు..

డీసీసీ (DCC Nizamabad) కార్యాలయంలో బుధవారం కిసాన్​ న్యాయ్​ సత్యాగ్రహ దీక్ష (Kisan Nyay Satyagraha Protest) నిర్వహించారు. కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి (Nagesh reddy), నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (State Seed Development Corporation) ఛైర్మన్​ అన్వేష్​రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవీ రామకృష్ణ, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్​, ఉర్దూ అకాడమీ (Urdu Academy) ఛైర్మన్​ తాహెర్​ తదితరులు హాజరయ్యారు. అయితే కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వేణురాజ్​, 48వ డివిజన్​ మాజీ అధ్యక్షుడు పుండ్ర సాయి కుమార్​, మాజీ ఎన్​ఎస్​యూఐ నాయకుడు నరేన్​ దీప్​ తదితరులు మానాల మోహన్​ రెడ్డి బర్త్​డే సందర్భంగా కేక్​ కట్​ చేసేందుకు ఉపక్రమించారు.

Nizamabad Congress Suspensions | క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించినందుకు..

ఈ క్రమంలో అక్కడ బర్త్​డే కార్యక్రమాలు నిర్వహించవద్దని తాము పేర్కొన్నామని.. అయినప్పటికీ వేణురాజ్​తో సహా మరో ఇద్దరు వ్యక్తులు క్రమశిక్షణ నిబంధనలను ఉల్లఘించారని బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. యూత్​ కాంగ్రెస్​ కార్యక్రమ నిర్వహణకు ఇబ్బంది కలిగిస్తూ వేడుకలు నిర్వహించినందున వేణురాజ్​, వుండ్ర సాయికుమార్​, నరేన్ ​దీప్​లను పార్టీనుంచి సస్పెండ్​ చేస్తూ చర్యలు తీసుకున్నట్లు  ఆయన  వెల్లడించారు. ఇప్పటి నుంచి ఈ ముగ్గురితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి:  Farmer Welfare Programs | రైతు సంక్షేమమే ధ్యేయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

Jeevan Reddy Sanjay Clash | మా పార్టీలో చిచ్చు పెట్టిందే ఎమ్మెల్యే సంజయ్​ : మాజీ మంత్రి జీవన్​రెడ్డి
Nizamabad Budget Bias | బడ్జెట్​లో ఇందూరుపై కాంగ్రెస్​ సర్కారు వివక్ష: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలి..
Vaishya Leaders Felicitation | వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వైశ్య ప్రజాప్రతినిధులు సన్మానం
Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్
TAGGED:Bobbili RamakrishnaCongress Party NewsDCC NizamabadIndian PoliticsKisan Nyay Satyagraha Protestnagesh reddyNizamabad CongressNizamabad NewsNSUI NewsPolitical DisciplineState Seed Development CorporationTelangana PoliticsUrdu AcademyYouth Leaders Suspension
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kandukurthi Development Kandukurthi Development | కందకుర్తి అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ ప్రత్యేక దృష్టి.. మంత్రి కోమటిరెడ్డిని కలిసి చర్చ
Next Article OnePlus Nord 6 OnePlus Nord 6 | అత్యాధునిక ఫీచర్లతో వన్‌ప్లస్ ఫోన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?