Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad CP Inspection | నగరంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad CP Inspection | నగరంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Nizamabad CP Inspection | నగరంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ సీపీ సాయి చైతన్య నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి పర్యటించారు. రంజాన్​ సందర్భంగా భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 11:18 ఉద.
Srinivas Kolluri
1 వారం ago
Share
Nizamabad CP Inspection

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad CP Inspection | నిజామాబాద్​ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్​, ఆర్మూర్, బోధన్ డివిజన్ ప్రాంతాల్లో రంజాన్​ సందర్భంగా సందడి నెలకొంది. ఈ క్రమంలో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

Nizamabad CP Inspection

Nizamabad CP Inspection | భద్రతా ఏర్పాట్ల పరిశీలన

ఆయా మసీదుల్లో ప్రార్థనలకు వచ్చిన ముస్లింలతో సీపీ మాట్లాడారు. ప్రశాంతంగా నమాజ్ నిర్వహించుకునేలా పోలీస్ శాఖ (Police Department) ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిందని.. ఎలాంటి ఇబ్బందులు తమను సంప్రదించాలని సీపీ సూచించారు. నిత్యం రాత్రుల్లో పెట్రోలింగ్​ జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్​ అధికారులను ఆదేశించారు. పండుగల సందర్భంగా ప్రజలు పరస్పర సహకారంతో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని నెహ్రూపార్క్​, అర్సపల్లి తదితర ప్రాంతాల్లో 24 గంల పోలీసు పర్యవేక్షణ ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi), సంబంధిత అధికారులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Pocharam Srinivas Reddy | ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా
Nizamabad Hospital Toddy | ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రిలో కల్లు ప్కాకెట్ల కలకలం
IVF Services Praised | ఐవీఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
TAGGED:CP Sai Chaitanyafestival security measuresNizamabad CP InspectionNizamabad Newsnizamabad police patrolPolice Departmentramadan security indiaSHO RaghupathiTelangana Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Rohit Reddy Drugs Case Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసీఆర్​ ఆగ్రహం.. షోకాజ్​ నోటీసులు జారీ
Next Article LB Nagar Hookah Raid LB Nagar Hookah Raid | హుక్కా సెంటర్​పై దాడి.. 36 మంది అరెస్ట్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?