Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్!

నిజామాబాద్తాజా వార్తలు

Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్!

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్​ నగరంలో ఆసక్తి కరమైన ఘటన చోటుచేసుకుంది. శోభాయాత్రకు డీజే అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటే.. సదరు డీజే వాహనాన్ని స్థానిక ఎమ్మెల్యేనే నడిపారు.

Naresh chandan
Last updated: మార్చి 27, 2026 10:35 సా.
Naresh chandan
13 గంటలు ago
Share
Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్!
Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్!

అక్షరటుడే, ఇందూరు: Nizamabad DJ Issue | నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  శ్రీరామ నవమిని పురస్కరించుకొని నిజామాబాద్​ నగరంలోని హమాల్​వాడి సంతోషి మాత (సాయిబాబా) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డీజే సౌండ్ సమస్యకు దారితీసింది.

Contents
  • Nizamabad DJ Issue | అనుమతి లేదని..
    • స్వయంగా డ్రైవింగ్​..

Nizamabad DJ Issue | అనుమతి లేదని..

శోభాయాత్రలో నిర్వాహకులు డీజే ఏర్పాటు చేశారు. అయితే, డీజేకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అక్కడికి చేరుకున్నారు. akshara dhanpal 2

స్వయంగా డ్రైవింగ్​..

పోలీసులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనుమతి లేకుండా డీజే ఏర్పాటుకు ఒప్పుకొనే ప్రస్తక్తే లేదని పోలీసులు కరాఖండిగా చెప్పేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే.. ఒక ఎమ్మెల్యే కూడా చెబితే వినరా.. అంటూ తానే స్వయంగా డీజే వాహనంలో దానిని నడిపించుకుంటూ శోభాయాత్రలో ముందుకు కదిలారు. దగ్గరుండి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.

March 08 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
March 16 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు కాస్త‌ ఊరట
Fuel Shortage India | ఇంధన యుద్ధం.. దేశంలో పెట్రోల్​–డీజిల్​ కొరత.. బంకుల్లో వాహనదారుల బారులు!
Six Guarantees Budget | బడ్జెడ్​లో ఆరు గ్యారెంటీలకు నిధులు శూన్యం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
TAGGED:dj controversyindian festivalsmla newsNizamabad Newspolice issueprocession tensionsri rama navamiTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Chanakya Niti | ఆ విషయాల్లో సిగ్గుపడొద్దు.. చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటించాల్సిందే! Chanakya Niti | ఆ విషయాల్లో సిగ్గుపడొద్దు.. చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటించాల్సిందే!
Next Article March 28 Horoscope March 28 Horoscope | రాహు–కేతు బలం.. ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?