Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు

క్రైంనిజామాబాద్

Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో పోలీసులు డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా కేసులు నమోదు చేస్తున్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 9, 2026 5:23 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Nizamabad Drunk Driving |
Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Drunk Driving | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్ (Nizamabad Police)​ పరిధిలో పోలీసులు డ్రంకన్​ డ్రైవ్ ​(Drunk Driving Cases) తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా కేసులు  (Telangana Traffic Police) నమోదు చేస్తున్నారు.

Contents
  • Nizamabad Drunk Driving | రెండు వారాల్లోనే..
    • Nizamabad Drunk Driving | 16 మందికి జైలు శిక్ష..
      • మౌఖిక విచారణ కేసులు త్వరగా పరిష్కరించాలి..

Nizamabad Drunk Driving | రెండు వారాల్లోనే..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 246 డ్రంకన్ డ్రైవ్ కేసులు (Traffic Law Enforcement) నమోదు కాగా, సంబంధిత కోర్టులు రూ. 20.30 లక్షలు జరిమానా విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ (Traffic Violations) పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయన్నారు.

Nizamabad Drunk Driving | 16 మందికి జైలు శిక్ష..

ఈ తనిఖీల్లో అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన 16 మందికి కోర్టులు (Road Safety India) జైలుశిక్ష విధించాయన్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 7 వరకు వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. ఇందులో మొత్తం 246 కేసుల నమోదు చేయడం జరిగిందన్నారు.

మౌఖిక విచారణ కేసులు త్వరగా పరిష్కరించాలి..

నిజామాబాద్​ పోలీస్ కమిషనరేట్​లో మౌఖిక విచారణల (OE) కేసులు త్వరగా పరిష్కరించి రిపోర్ట్​ అందజేయాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో సీపీ విచారణ అధికారులకు తగు సూచనలు చేశారు. పెండింగ్​లో ఉన్న 17 మౌఖిక విచారణ దర్యాప్తును ముమ్మరం చేయాలని పకడ్బందీగా విచారించి రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ మేళాలో మూడు మౌఖిక దర్యాప్తులు ముగిసినందున వెంటనే దర్యాప్తు సారాంశాన్ని పంపించాల్సిందిగా ఆదేశించారు. అడిషనల్ డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, రాజశేఖర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, దర్యాప్తు అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి

ASHA Workers Protest | ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్
Plant Maintenance | మొక్కల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
Mudhiraj Leaders Felicitation | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం
Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
TAGGED:Drink and Drive ChecksDrunk Driving CasesNizamabad crime newsNizamabad PolicePolice Commissioner Sai ChaitanyaRoad Safety IndiaTelangana Traffic PoliceTraffic Law EnforcementTraffic Violations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Indiramma houses second phase Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఏప్రిల్​ 1 నుంచి రెండో విడత
Next Article President protocol controversy President protocol controversy | రాష్ట్రపతి ప్రొటోకాల్ వివాదం.. టీఎంసీపై ప్రధాని ఆగ్రహం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?