Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Municipal Budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​ సమావేశం ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Municipal Budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​ సమావేశం ప్రారంభం

నిజామాబాద్

Nizamabad Municipal Budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​ సమావేశం ప్రారంభం

నిజామాబాద్​ నగర పాలక సంస్థ తొలి సమావేశం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రారంభమైంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 28, 2026 12:52 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 గంటలు ago
Share
Nizamabad Municipal Budget

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Municipal Budget | నిజామాబాద్​ నగర పాలక సంస్థ తొలి సమావేశం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రారంభమైంది. మేయర్​ కూరగాయల ఉమారాణి (Mayor Kuragayala Umarani) అధ్యక్షతన నూతన పాలకవర్గం బడ్జెట్​ సమావేశం జరుగుతోంది.

Nizamabad Municipal Budget

Nizamabad Municipal Budget | ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..

నగర పాలక సంస్థ బడ్జెట్​ సమావేశానికి పీసీసీ చీఫ్​, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​, ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్​, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. కార్పొరేషన్​ కార్యాలయానికి పీసీసీ చీఫ్​తో కాంగ్రెస్​ కార్పొరేటర్లు వచ్చారు. ఎమ్మెల్యే ధన్​పాల్​ (MLA Dhanpal) ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు మీటింగ్​ హాల్​కు చేరుకున్నారు. అలాగే కలెక్టర్​ ఇలా త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Nizamabad Municipal Budget

4 5 6

ఇది కూడా చదవండి : Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్!

 

Kavitha New Party | ఏప్రిల్ 25న కొత్త పార్టీ.. కవిత కీలక ప్రకటన
Telangana Education Budget | విద్యార్థులకు చదువులను దూరం చేసే బడ్జెట్ ఇది..
Courier Parcel Missing | పార్శిల్​ మిస్సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు..
Nidhi Agarwal Nizamabad | ఇందూరులో మెరిసిన ’నిధి’
Breath Analyzers Distribution | పోలీస్ శాఖకు బ్రీత్ ఎనలైజర్స్ అందజేత
TAGGED:budget sessioncity corporation meetingLocal Governance IndiaMayor Kuragayala UmaraniMayor Umaranimunicipal budgetNizamabad corporationNizamabad Municipal BudgetNizamabad NewsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Water Crisis Hyderabad Water Crisis | హైదరాబాద్​లో నీటి కష్టాలు.. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ
Next Article Tirumala Vasanthotsavam Tirumala Vasanthotsavam | తిరుమలలో ఈ నెల 30 నుంచి వసంతోత్సవాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?