Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Power Supply | మెరుగైన విద్యుత్తు సరఫరాకు కృషి : ట్రాన్స్​కో గ్రిడ్​ అండ్​ ట్రాన్స్​మిషన్​ డైరెక్టర్​ సంపత్ రావు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Nizamabad Power Supply | మెరుగైన విద్యుత్తు సరఫరాకు కృషి : ట్రాన్స్​కో గ్రిడ్​ అండ్​ ట్రాన్స్​మిషన్​ డైరెక్టర్​ సంపత్ రావు

తెలంగాణఆదిలాబాద్నిజామాబాద్

Nizamabad Power Supply | మెరుగైన విద్యుత్తు సరఫరాకు కృషి : ట్రాన్స్​కో గ్రిడ్​ అండ్​ ట్రాన్స్​మిషన్​ డైరెక్టర్​ సంపత్ రావు

జిల్లాలలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని ట్రాన్స్​కో గ్రిడ్​ అండ్​ ట్రాన్స్​మిషన్​ డైరెక్టర్​ గాదె సంపత్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్​, ఆదిలాబాద్​ జిల్లాల అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 7, 2026 10:16 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Nizamabad Power Supply |
Nizamabad Power Supply | మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి చేయాలి: ట్రాన్స్​కో గ్రిడ్​ అండ్​ ట్రాన్స్​మిషన్​ డైరెక్టర్​ గాదె సంపత్ రావు

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Power Supply | ప్రజలకు మెరుగైన విద్యుత్తు సరఫరా చేసేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని ట్రాన్స్​కో(Transco Meeting) గ్రిడ్​ అండ్​ ట్రాన్స్​మిషన్​ డైరెక్టర్​ గాదె సంపత్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో నిజామాబాద్ (Nizamabad)​, కామారెడ్డి (Kamareddy), నిర్మల్​, ఆదిలాబాద్(Adilabad)​ జిల్లాల అధికారులతో సమీక్ష(Power Supply Review) సమావేశం నిర్వహించారు.

Contents
  • Nizamabad Power Supply | డిమాండ్​కు తగ్గట్లుగా సప్లయ్​ ఉండాలి..
    • Nizamabad Power Supply | ట్రాన్స్​కో, డిస్కం ఆపరేషన్​ అధికారులు..

Nizamabad Power Supply | డిమాండ్​కు తగ్గట్లుగా సప్లయ్​ ఉండాలి..

ఈ సందర్భంగా సంపత్​రావు మాట్లాడుతూ.. వేసవిలో ఆయా జిల్లాల్లో ఎంతటి డిమాండ్(Energy Infrastructure) ఉన్నా దానికి తగ్గట్లుగా విద్యుత్తు​ సరఫరా (Summer Power Supply) చేసేవిధంగా అధికారులు సమాయత్తమవ్వాలన్నారు. 400 కేబీ, 220కేబీ, 132 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాల ద్వారా కరెంట్​ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత ట్రాన్స్​కో అధికారులపై ఉందన్నారు. వినియోగదారులకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా సేవలందించాలని డిస్కం ఆపరేషన్ అధికారులను ఆదేశించారు.

Nizamabad Power Supply | ట్రాన్స్​కో, డిస్కం ఆపరేషన్​ అధికారులు..

ట్రాన్స్​కో, డిస్కం ఆపరేషన్​ అధికారులు సమన్వయంతో ఉంటూ వినియోగదారులకు వేసవిలో నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని సంపత్​రావు అన్నారు. ఎక్కడైనా పవర్ ట్రాన్స్​ఫార్మర్​ సామర్థ్యం పెంచేందుకు ప్రపోజల్స్ ఉంటే పంపాలని సూచించారు. వేవవిలో 24 గంటలు విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఓఎంసీ కరీంనగర్ జోన్ సీఈ విజయ్ కుమార్, పాపారావు, ఓఎంసీ ఎస్​ఈ పీవీ రావు, ఎస్​ఈ రవికుమార్, ఆదిలాబాద్, నిజామాబాద్​ ఆపరేషన్​ ఎస్​ఈ పీవీ రాజేశ్వర్​రావు, కామారెడ్డి ఆపరేషన్ ఎస్​ఈ శాలియా నాయక్, డీఈలు, ఏడీలు ఏఈలు పాల్గొన్నారు.

1212 1

ఇది కూడా చదవండి : Uterine Prolapse | గర్భసంచి జారిందా.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు!

 

Sub Collector Saves Woman | ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.. ట్యాంక్​ ఎక్కి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్
Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య
Telangana EAPCET Cancellation | ఈఏపీసెట్​ రద్దు చెయ్యాలని తెలంగాణ విద్యా కమిషన్​ సిఫారసు.. మెరిట్​, పారదర్శకతకు పెద్ద దెబ్బనే!
Huzurabad Dumping Yard | నేను బతికుండగా డంపింగ్ యార్డ్ పెట్టనివ్వను : ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి
TAGGED:Adilabadenergy infrastructureKamareddyNizamabad ElectricityPower Supply ReviewSummer Power SupplyTelangana PowerTransco Meeting
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Spiritual Possession | పూనకాలు, శివాలెత్తడం దైవశక్తా.. మానసిక జబ్బా.. నిజమేదీ? Spiritual Possession | పూనకాలు, శివాలెత్తడం దైవశక్తా.. మానసిక జబ్బా.. నిజమేదీ?
Next Article Extramarital Affair Murder Extramarital Affair Murder | ఇద్దరితో అక్రమ బంధం.. ఒకడి సహకారంతో మరొకడిని కడతేర్చిన మహిళ!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?