Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Taekwondo Medals | రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాల పంట
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Taekwondo Medals | రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాల పంట

నిజామాబాద్

Nizamabad Taekwondo Medals | రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాల పంట

తెలంగాణ తైక్వాండో అసోసియేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో నిజామాబాద్​ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. తమ ప్రతిభతో పతకాల పంట పండించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 31, 2026 9:03 సా.
Shashi kiran Mottala
6 గంటలు ago
Share
Nizamabad Taekwondo Medals |
Nizamabad Taekwondo Medals | రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాల పంట

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Taekwondo Medals | హైదరాబాద్​లో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్(Taekwondo Telangana)​ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో (Nizamabad) నిజామాబాద్​ జిల్లా క్రీడాకారులు అదరగొట్టారు. తమ ప్రతిభతో పతకాల పంట పండించారు.

Nizamabad Taekwondo Medals | కోట్ల విజయ భాస్కర్​రెడ్డి స్టేడియంలో..

యూసుఫ్​గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో 14వ తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలు(state level competition) నిర్వహించారు. జిల్లాకు చెందిన అమేజింగ్ తైక్వాండో క్రీడాకారులు (young athletes) ఈ పోటీల్లో పాల్గొని 15 బంగారు పతకాలు(gold medals), 6 సిల్వర్​ మెడళ్లు, ఏడు బ్రాంజ్​ మెడళ్లు సాధించారని(martial arts India) అమేజింగ్ తైక్వాండో అసోసియేషన్​ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అడిషనల్ జడ్జి దుర్గాప్రసాద్ చేతుల మీదగా క్రీడాకారులు(sports news Indi) మెడల్స్ అందుకున్నారన్నారు. మనోజ్​ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.

 

ఇది కూడా చదవండి: Veera Hanuman Vijay Yatra | ఆర్మూర్​లో ఉత్సాహంగా వీర హనుమాన్ విజయయాత్ర

Mala Sangham elections | మాల సంఘం కార్యవర్గం ఎన్నిక
Car Accident Gandhari | అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరికి గాయాలు
Society Name Forgery | ఫోర్జరీ చేసి సొసైటీ పేరును మార్చారు.. సీపీకి మాణిక్ భవన్ కమిటీ ఫిర్యాదు
Tadwai Auto Accident | తాడ్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి
Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
TAGGED:gold medalsmartial arts IndiaNizamabad sportssports news Indistate level competitionTaekwondo Telanganayoung athletes
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Iran US Tensions Iran US Tensions | దమ్ముంటే రండి.. అమెరికాకు ఇరాన్​ వార్నింగ్​
Next Article Ice Candy Adulteration Ice Candy Adulteration | ఐస్​ క్యాండీ, లస్సీని వదలని కల్తీ మాఫియా
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?