Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్

Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

అర్బన్​ నియోజకవర్గంలో జరుగుతున్న​ అభివృద్ధి పనులపై పురోగతి సాధించాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూచించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 27, 2026 3:08 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Nizamabad Urban Development
Nizamabad Urban Development

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Urban Development | నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై పురోగతి సాధించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ (MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని కలెక్టరేట్​లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.

Contents
  • Nizamabad Urban Development | సమయపాలన..నాణ్యత..
    • Nizamabad Urban Development | ప్రధానమంత్రి శ్రీనిధి నిధులు..
      • Nizamabad Urban Development | పనుల పురోగతిపై సమీక్షిస్తున్నాం..

Nizamabad Urban Development | సమయపాలన..నాణ్యత..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు సమయపాలనతో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఆస్తి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు. అమృత్ 2.0 కింద కొనసాగుతున్న యూజీడీ పనులు నీటి సరఫరా, ప్రగతినగర్ శ్మశానవాటిక, రామర్తి చెరువు సుందరీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల స్థితి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మతులు, ఇందిరమ్మ ఇళ్లకు నిధుల విడుదల, వీధి దీపాల నిర్వహణ, దెబ్బతిన్న రోడ్ల ప్యాచ్ వర్క్, రూ.5 కోట్ల ప్రత్యేక నిధుల వినియోగం, రూ.32 కోట్ల యూఐడీఎఫ్ జంక్షన్ అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Nizamabad Urban Development

Nizamabad Urban Development | ప్రధానమంత్రి శ్రీనిధి నిధులు..

అలాగే ప్రధానమంత్రి శ్రీనిధి నిధుల వినియోగం, తల్లి, శిశు సంక్షేమ ఆస్పత్రి బస్తీ దవాఖానాల పనితీరు ఎన్​హెచ్​ఎం నిధుల వినియోగం అక్రమ వైద్యులపై చర్యలపై నివేదికలు అందజేసినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రంజాన్ పండుగను (Ramadan Festival) పురస్కరించుకొని ట్రాఫిక్ నిర్వహణ సిగ్నల్స్ పనితీరు రోడ్డు ఆక్రమణలపై చర్యలు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు.

Nizamabad Urban Development | పనుల పురోగతిపై సమీక్షిస్తున్నాం..

అభివృద్ధి విషయంలో అర్బన్ నియోజకవర్గంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతి పై దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా వేసవి కాలంలో తాగునీటి సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా వైద్యాధికారిణి రాజశ్రీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Gas Cylinder Explosion | గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్రగాయాలు

Thaibazaar Auction Response | తైబజార్​ వేలం.. ఆదరణ కరువు
Somarpet Villagers Protest | ఎమ్మెల్యేపై సోమార్​పేట్​ గ్రామస్థుల ఆగ్రహం
CS Tenure Extension | సీఎస్​ పదవీకాలం పొడిగింపు.. రిటైర్డ్​ ఐపీఎస్​ సంచలన లేఖ
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
Red Jowar Bonus | ఎర్రజొన్నలకు 500 బోనాస్ ఇవ్వాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
TAGGED:AMRUT 2.0 SchemeCivic Works ReviewCollector Ila TripathiDhanpal Suryanarayana GuptaNizamabad NewsNizamabad Urban DevelopmentTelangana Development WorksTelangana PoliticsUrban Infrastructure Projects
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article MLA Disqualification Petitions MLA Disqualification Petitions | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్​ విచారణ
Next Article Kolkata Earthquake Kolkata Earthquake | కోల్​కతాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?