Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamsagar water release | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నీటి విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamsagar water release | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నీటి విడుదల

నిజామాబాద్

Nizamsagar water release | నిజాంసాగర్ ప్రాజెక్ట్​ నీటి విడుదల

నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం నీటి విడుదల చేపట్టారు. ప్రాజెక్టు నుంచి బుధవారం నీటిని విడుదల చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 1:17 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Nizamsagar water release
Nizamsagar water release

అక్షరటుడే, కోటగిరి: Nizamsagar water release | నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం నీటి విడుదల చేపట్టారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. ప్రాజెక్టు నుంచి బుధవారం నీటిని విడుదల చేశారు.

Nizamsagar water release | నాల్గో విడతలో భాగంగా..

ప్రధాన కాలువ ద్వారా 4వ విడతలో భాగంగా.. 1200 క్యూసెక్కుల చొప్పన నీటిని బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో కాల్వల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని, కాలువలోకి లేదా కాలువ ఒడ్డు సమీపానికి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా అందరూ సహకరించాలని నీటిపారుదల శాఖ (Irrigation Department) నిజాంసాగర్ ప్రాజెక్ట్​ అధికారులు కోరారు.

ఇది కూడా చదవండి..: Society Name Forgery | ఫోర్జరీ చేసి సొసైటీ పేరును మార్చారు.. సీపీకి మాణిక్ భవన్ కమిటీ ఫిర్యాదు

PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
Sita Rama Kalyanam in Yellareddy | సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
National seminar NEP 2020 | ముగిసిన రెండు రోజుల జాతీయ సెమినార్
Kamareddy Sports Village | ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలి..: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్​
BRS Minority Support | మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్
TAGGED:Canal water releaseIrrigation department TelanganaKotagiri newsNizamsagar project updateNizamsagar water releaseTelangana farmers newsTelangana irrigation newsYasangi crops water
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Maize Procurement Centers Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : హరీశ్​రావు
Next Article Iran Israel Conflict Iran Israel Conflict | ఇరాన్‌ అణు కేంద్రం ధ్వంసం.. సుప్రీం లీడర్​ ఎవరున్నా చంపుతామన్న ఇజ్రాయెల్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?