Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: NSUI Nizamabad | గిరిరాజ్​ కళాశాలలో ఘనంగా ఎన్​ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - NSUI Nizamabad | గిరిరాజ్​ కళాశాలలో ఘనంగా ఎన్​ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవం

నిజామాబాద్

NSUI Nizamabad | గిరిరాజ్​ కళాశాలలో ఘనంగా ఎన్​ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవం

నగరంలో గిరిరాజ్​ కళాశాలలో ఘనంగా ఎన్​ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎన్​ఎస్​యూఐ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్​ జెండావిష్కరణ చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 9, 2026 7:55 సా.
Shashi kiran Mottala
5 గంటలు ago
Share
NSUI Nizamabad |
NSUI Nizamabad | గిరిరాజ్​ కళాశాలలో ఘనంగా ఎన్​ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: NSUI Nizamabad | నగరంలోని గిరిరాజ్​ కళాశాలలో (Giriraj College Nizamabad) ఘనంగా ఎన్​ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవాన్ని(NSUI Foundation Day)  నిర్వహించారు. ఎన్​ఎస్​యూఐ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్​ జెండావిష్కరణ చేశారు.

Contents
  • NSUI Nizamabad | ఎస్​ఎస్​యూఐ విద్యార్థికి ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది..
    • NSUI Nizamabad | ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు..

NSUI Nizamabad | ఎస్​ఎస్​యూఐ విద్యార్థికి ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుంది..

ఈ సందర్భంగా వేణురాజ్​ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, స్వేచ్ఛ, నాణ్యమైన విలువల ఆధారంగా బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులను రూపొందించేందుకు ఎన్​ఎస్​యూఐ కృషి చేస్తోందన్నారు. కేరళ(Kerala) విద్యార్థి సంఘం, పశ్చిమ బెంగాల్ (West Bengal) ఛత్ర పరిషత్‌లను విలీనం చేస్తూ 1971లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్​ఎస్​యూఐని ఏర్పాటు చేశారన్నారు. నేడు దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలబడిందన్నారు. ఎన్​ఎస్​యూఐ ప్రతిఒక్క విద్యార్థికి చిన్ననాటి నుంచే ప్రశ్నించే తత్వం సమస్యలపై పోరాడేతత్వం నాయకత్వ లక్షణాలను నేర్పుతుందన్నారు.

NSUI Nizamabad | ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు..

జిల్లాలో ఎన్​ఎస్​యూఐ ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేశామని వేణురాజ్​ అన్నారు. విద్యార్థి వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిరసిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంలో నిజామాబాద్ ఎన్ఎస్​యూఐ ముందుందన్నారు. బీఆర్​ఎస్ హయాంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాలపై పోరాటం చేసి వైస్​ఛాన్స్​లర్​ను తొలగించేదాకా పోరాడినట్లు తెలిపారు. బాసర (Basara) త్రిబుల్ ఐటీలో విద్యార్థులు సమస్యలపై ఉద్యమిస్తుంటే అప్పటి పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డిని (CM Revanth reddy) త్రిపుల్​ ఐటీకి తీసుకెళ్లామన్నారు. కార్యక్రమంలో ఎన్​ఎస్​యూఐ నాయకులు సాయి కిరణ్ రెడ్డి, శివ, హరీష్, కౌశిక్, శివ, గణేష్ రెడ్డి, కనకరాజ్, మనీష్, దినేష్, గిరిరాజ్​ ప్రభుత్వం కళాశాల విద్యార్థులు వికాస్, రాహుల్, చిన్నయ్య, అభిలాష్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Yellareddy Transport Issues | ఎల్లారెడ్డి ప్రజల రవాణా సమస్యలు పరిష్కరించండి: మంత్రిని కోరిన ఎమ్మెల్యే
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
Student All-Round Development | విద్యార్థుల ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్​తోనే పోటీ పరీక్షల్లో రాణింపు : కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్​ రజనీకాంత్​
Petrol Shortage Rumors | రాష్ట్రంలో పెట్రోల్​ కొరత లేదు.. డీలర్స్ అసోసియేషన్​ క్లారిటీ
Domestic Cylinders Seized | హోటళ్లపై సివిల్ సప్లయ్స్​ అధికారుల దాడులు.. డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
TAGGED:BasaraCampus News IndiaCM Revanth ReddyGiriraj College NizamabadIndian National Congress Students WingKeralaNSUI Foundation Daystudent politics indiaTelangana Student NewsWest Bengalyouth leadership india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Assembly Elections Polling Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
Next Article CCTV Cameras Safety | CCTV Cameras Safety | ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అభినందనీయం.. : సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?