Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు

జాతీయం

Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు

తిరుపతి -ఓఖా మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును అధికారులు క్రమబద్ధీకరించారు. ఈ రైలు నిజామాబాద్​ మీదుగా రాకపోకలు సాగించనుంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 25, 2026 12:33 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Okha Tirupati Express

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Okha Tirupati Express | తిరుపతి (Tirupati) నుంచి ఓఖా మధ్య నడిచే ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును అధికారులు క్రమబద్ధీకరించారు. క్రమబద్ధీకరించిన రైలు నంబర్​ను 19559/60 గా మార్చారు.

మదురై నుంచి ఓఖా మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ (Special Weekly Express) రైలుగా నడుస్తుంది. ఈ రైలు సంఖ్య 09520/19. అయితే తాజాగా దీనిని క్రమబద్దీకరించారు. దీని ముగింపు స్టేషన్​ను మధురై నుంచి తిరుపతికి మార్చారు. దీంతో ఇక నుంచి ఈ రైలు ఓఖా–తిరుపతి మధ్య రాకపోకలు సాగించనుంది. ఈ రైలు అకోలా – పూర్ణా – నాందేడ్ – నిజామాబాద్​ – కామారెడ్డి – కాచిగూడ – మహబూబ్ నగర్ – కర్నూలు సిటీ – ద్రోణాచలం – గుత్తి – కడప – ఎర్రగుంట్ల మీదుగా నడుస్తుంది. ఇప్పటికే ఇదే మార్గంలో వారానికి ఒక రోజు చొప్పున ఓఖా నుంచి రామేశ్వరం ఎక్స్ ప్రెస్ రైలు (16734/33) నడుస్తుంది.

Okha Tirupati Express | ఈ స్టేషన్​లలో ఆగుతుంది

ఓఖా–తిరుపతి ఎక్స్​ప్రెస్​ రైలు వారానికి ఒకసారి ఉంటుంది. ప్రతి సోమవారం గుజరాత్​లోని ఓఖా నుంచి బయలు దేరి మంగళవారం తిరుపతి చేరుకుంటుంది. మంగళవారం తిరుపతి నుంచి ఓఖాకు బయలు దేరుతుంది. ద్వారాకా, కాంబాలియ, జామ్​నగర్​, హపా, రాజ్​కోట్​ సహా మొత్తం 38 స్టేషన్​లలో ఆగుతుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని బాసర, నిజామాబాద్​, కామారెడ్డి, బొల్లారం, కాచిగూడ, మహబూబ్​నగర్​, గద్వాల్​, కర్నూల్ సిటీ, ఢోన్​, తాడిపత్రి, కడప, రాజంపేట్​, రేణిగుంట ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!

Fuel Shortage India | ఇంధన యుద్ధం.. దేశంలో పెట్రోల్​–డీజిల్​ కొరత.. బంకుల్లో వాహనదారుల బారులు!
Jhansi Cylinder Theft Case | సిలిండర్ల లారీ దొంగతనం కేసు.. ఛేదించిన ఝాన్సీ పోలీసులు
Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ట్విస్ట్​.. కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు
Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి
Nizamabad Budget Bias | బడ్జెట్​లో ఇందూరుపై కాంగ్రెస్​ సర్కారు వివక్ష: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
TAGGED:BRS Partyelectricity subsidyhandloom sectorktr newspower dues waiversircilla weaversSpecial Weekly ExpressTelangana Politicstextile workers india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article  Sircilla Weavers Dues Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​
Next Article Stock Market Gains Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Goa liquor smuggling | షాక్​ ఇచ్చిన పోలీసులు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?