Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Olympiad Education Benefits | విద్యార్థుల బంగారు భవితకు బాట.. ఒలంపియాడ్‌ విద్య..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఎడ్యుకేషన్​ & జాబ్స్​ - Olympiad Education Benefits | విద్యార్థుల బంగారు భవితకు బాట.. ఒలంపియాడ్‌ విద్య..

ఎడ్యుకేషన్​ & జాబ్స్​

Olympiad Education Benefits | విద్యార్థుల బంగారు భవితకు బాట.. ఒలంపియాడ్‌ విద్య..

నేటి ఆధునిక ప్రపంచంతో విద్యార్థులు పోటీపడడం అంత సులభం కాదు. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుండడం, ప్రపంచ ఆలోచన సరళి మారిపోతున్న వేళ.. విద్యా విధానంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 4:43 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Olympiad Education Benefits

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Olympiad Education Benefits | నేటి ఆధునిక ప్రపంచంతో విద్యార్థులు పోటీపడడం అంత సులభం కాదు. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుండడం, ప్రపంచ ఆలోచన సరళి మారిపోతున్న వేళ.. విద్యా విధానంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి.

Contents
  • Olympiad Education Benefits | జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు
    • Olympiad Education Benefits | మెట్రోపాలిటన్‌ సిటీ విద్యార్థులకు దీటుగా..
      • Olympiad Education Benefits | ఒలంపియాడ్‌ విద్య అంటే..
      • Olympiad Education Benefits | విద్యార్థులకు ఉత్తమ విద్య
      • Olympiad Education Benefits | ఉత్తమ ర్యాంకులు

ఇలాంటి తరుణంలో విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి నిలబడాలంటే ఒలంపియాడ్‌ విద్య (Olympiad Education) అనివార్యంగా మారిపోయింది. దీంతో ఈ విద్యకు మెట్రోపాలిటన్​ సిటీలే కాదు.. ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం ఆదరణ బాగా పెరిగింది.

ఒలంపియాడ్‌ విద్య అభ్యసించాలంటే విద్యార్థులను మెట్రోపాలిటన్​ సిటీలకు పంపాల్సి వచ్చేంది. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన కాకతీయ విద్యాసంస్థల యాజమాన్యం.. నిజామాబాద్‌ నగరంలోనే ఆరేళ్ల క్రితం కాకతీయ ఒలంపియాడ్‌ స్కూల్‌(Kakatiya Olympiad School)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసురావడంతో విద్యార్థులు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం తప్పింది. మనకు అందుబాటులోనే ఉత్తమ విద్య అందుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు.

Olympiad Education Benefits | జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు

కాకతీయ ఒలంపియాడ్​ స్కూల్‌లో విద్యనభ్యసించిన అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయి ఐఐటీ, మెడికల్‌ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. కేవోఎస్‌ స్కూల్‌ ఏర్పాటు చేసిన ఆరేళ్లలోనే చాలామంది విద్యార్థులు (Students) బాగా రాణించారు.

Olympiad Education Benefits | మెట్రోపాలిటన్‌ సిటీ విద్యార్థులకు దీటుగా..

మెట్రోపాలిటన్‌ సిటీల్లో ఐఐటీ ఫౌండేషన్‌ (IIT Foundation) చదువుతున్న విద్యార్థులతో పోటీపడడం అనేది చాలా కష్టం. అదీ ఇంటర్మీడియట్‌ స్థాయిలో జాతీయస్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ, మెడికల్‌లో నేషనల్‌ ర్యాంకులు సాధించడం అసాధ్యమనే చెప్పాలి. కానీ, ఒలంపియాడ్‌ విద్యలో స్కూల్‌ స్థాయి నుంచే ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌తో కూడిన బోధన అందించడంతో ఇది సాధ్యమైందని కేవోఎస్‌ డైరెక్టర్‌ రామోజీ రావు చెబుతున్నారు. తాను ఐఐటీయన్‌ కావడంతో.. నిజామాబాద్‌ జిల్లాలో మరెంతో మందిని ఐఐటీ విద్య వైపు మళ్లించే ఉద్దేశంతో ‘కేవోఎస్’ను స్థాపించి ఒలంపియాడ్‌ విద్యను అందుబాటులోకి తెచ్చారు.

Olympiad Education Benefits | ఒలంపియాడ్‌ విద్య అంటే..

ఒలంపియాడ్‌ విద్యలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఉదయం రెగ్యులర్‌ స్కూల్‌ సిలబస్‌పై శిక్షణ ఇస్తారు. నిత్యం ప్రతి సబ్జెక్టుపై ఇంటర్‌, ఎంసెట్‌ స్థాయి లెక్చరర్లతో బోధన ఉంటుంది. అయితే విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం పిల్లలతో ఆటలు ఆడిస్తారు. ఫిజికల్‌ ఆక్టివిటీస్‌ చేయిస్తుంటారు. దీంతో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఐఐటీ, మెడికల్‌ బోధన (Medical Education)ను సులువుగా అర్థం చేసుకుంటారు. ప్రతి సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధిస్తారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఒలంపియాడ్​ విద్య దోహదం చేస్తుండడంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

Olympiad Education Benefits | విద్యార్థులకు ఉత్తమ విద్య

ఒలంపియాడ్ విద్య అనేది విద్యార్థి జ్ఞానాన్ని, నైపుణ్యాలు ఎంతోగానో మెరుగుపరుస్తుంది. ఆలోచనా సామర్థ్యాన్ని పెంచడంలో దోహదం చేస్తుంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఒలంపియాడ్​ విద్య అందించేందుకు నిజామాబాద్​లో ‘కేవోఎస్​’ను ప్రారంభించాం. మా స్కూల్​లో చదివిని విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు.

Olympiad Education Benefits
– రామోజీ రావు, కేవోఎస్​ డైరెక్టర్

Olympiad Education Benefits | ఉత్తమ ర్యాంకులు

ఆధునిక ప్రపంచంతో విద్యార్థులు పోటీ పడాలంటే ఒలంపియాడ్ విద్య ఎంతో అవసరం. విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. జాతీయ స్థాయి ఐఐటీ, మెడికల్‌ ప్రవేశ పరీక్షల్లో రాణించాలంటే ఒలంపియాడ్​ విద్య ప్రధానం అయ్యింది.

Olympiad Education Benefits
– తేజస్విని, కేవోఎస్​ డైరెక్టర్​

ఇది కూడా చదవండి..: Gurukul Entrance Results | గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

 

Bladder Cancer Symptoms | మూత్రంలో రక్తం కనిపిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే!
ISRO YUVIKA 2026 | విద్యార్థులకు సూపర్​ ఛాన్స్​.. ఇస్రో ‘యువిక 2026’ రిజిస్ట్రేషన్లు షురూ..
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Nokia Layoffs 2026 | నోకియాలో భారీగా ఉద్యోగాల కోత! 14 వేల మందిని తొలగించే అవకాశం
CA Results 2026 | సీఏ ఫలితాలు విడుదల
TAGGED:IIT FoundationKakatiya Olympiad SchoolMedical EducationOlympiad EducationOlympiad Education Benefits
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nizamabad corporation budget | Nizamabad corporation budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​కు​ ఆమోదం 
Next Article  Hyderabad Metro Takeover Hyderabad Metro Takeover | హైదరాబాద్‌ మెట్రో స్వాధీనంపై అసెంబ్లీలో తీర్మానం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?