Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం

అంతర్జాతీయంతాజా వార్తలు

Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది.

Naresh chandan
Last updated: మార్చి 13, 2026 11:14 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
Oman Drone Attack | ఒమన్​పై డ్రోన్​​ దాడి.. ఇద్దరు భారతీయుల దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Oman Drone Attack | ఒమన్​పై ఇరాన్​ విరుచుకుపడింది. సోహార్ నగరంపై డ్రోన్​లతో దాడికి దిగింది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో 10 మంది భారతీయులేనని తెలిసింది.akshara oman

Contents
  • Oman Drone Attack | ఇప్పటి వరకు ఐదుగురు..
    • స్వదేశానికి 1.50 లక్షల మంది..

Oman Drone Attack | ఇప్పటి వరకు ఐదుగురు..

గాయపడ్డవారిలో అయిదుగురు చికిత్స తీసుకుంటున్నారని భారత విదేశాంగ తెలిపింది. మిగతావారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు వెల్లడించింది. కాగా, యుద్ధం ప్రారంభం అయ్యాక ఇప్పటి వరకు ఐదుగురు భారతీయులు మరణించారు.

స్వదేశానికి 1.50 లక్షల మంది..

ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం ప్రారంభమయ్యాక పశ్చిమాసియా ప్రాంతం నుంచి ఇప్పటి వరకు 1.50 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేసినట్లు భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి (గల్ఫ్ విభాగం) అసీం మహాజన్ తెలిపారు.

IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు
March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట
Iran Dubai Doha Attacks | దుబాయ్, దోహాలపై ఇరాన్ దాడులు.. ఆందోళనకరంగా పరిస్థితి
Palmistry Y Sign | అరచేతిలో ఈ గుర్తు ఉందా.. అయితే కోటీశ్వరులయ్యే జాతకం!
India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల రక్షణపై దృష్టి సారించిన కేంద్రం..
TAGGED:gulf region tensionsindian nationals abroadindians killed omaninternational conflict newsiran drone strike newsIran Israel war impactMiddle East conflict newsoman drone attack
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article akshara gas Gas Price Impact | గ్యాస్​ కొరత బూచీ.. ధరలు పెంచేస్తున్న హోటల్​, హాస్టల్​ నిర్వాహకులు!
Next Article Lebanon Children Killed | ఇజ్రాయెల్​ దాడిలో 100 మందికి పైగా చిన్నారులు మృతి.. లెబనాన్​ ప్రకటన Lebanon Children Killed | ఇజ్రాయెల్​ దాడిలో 100 మందికి పైగా చిన్నారులు మృతి.. లెబనాన్​ ప్రకటన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?