Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: OnePlus Nord 6 | అత్యాధునిక ఫీచర్లతో వన్‌ప్లస్ ఫోన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - OnePlus Nord 6 | అత్యాధునిక ఫీచర్లతో వన్‌ప్లస్ ఫోన్

బిజినెస్​

OnePlus Nord 6 | అత్యాధునిక ఫీచర్లతో వన్‌ప్లస్ ఫోన్

వన్ ప్లస్ కంపెనీ నార్డ్ 6 పేరుతో మరో స్మార్ట్ ఫోన్ మోడల్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రేపటినుంచి సేల్ ప్రారంభం కానుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 8, 2026 10:12 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
OnePlus Nord 6

అక్షరటుడే, వెబ్​డెస్క్: OnePlus Nord 6 | చైనా (China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ మరో మోడల్‌ను తీసుకువచ్చింది. మిడ్ రేంజ్ ధరలో అత్యాధునిక ఫీచర్లతో భారత్‌లో మరో స్మార్ట్ ఫోన్ (Smart Phone) మోడల్‌ను రిలీజ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 6 పేరిట భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్ అమర్చారు. ఈనెల 9 నుంచి అమెజాన్, వన్‌ప్లస్ స్టోర్‌లలో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

Contents
  • OnePlus Nord 6 | డిస్‌ప్లే..
    • OnePlus Nord 6 | సాఫ్ట్‌వేర్..
      • OnePlus Nord 6 | కెమెరా సెటప్..

OnePlus Nord 6 | డిస్‌ప్లే..

6.78 అంగుళాలతో 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే
165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
డిస్‌ప్లేకు లైఫ్ టైమ్ గ్యారంటీ ఇవ్వడం గమనార్హం.
ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కలిగి ఉంది. అంటే ఇందులో నీరు, దుమ్ము నుంచి అత్యున్నత స్థాయి రక్షణ లభిస్తుంది.

OnePlus Nord 6 | సాఫ్ట్‌వేర్..

ఇందులో సరికొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 తో పనిచేస్తుంది. నాలుగేళ్లపాటు ఓఎస్ అప్‌డేట్స్, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.

OnePlus Nord 6 | కెమెరా సెటప్..

వెనకవైపు ఓఐఎస్ తో కూడిన 50 ఎంపీ సోనీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ కెమెరా ఉంది.

బ్యాటరీ : 9,000ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ అమర్చారు. ఇది 80డబ్ల్యూ ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 27డబ్ల్యూ రివర్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 26.9 గంటలపాటు యూట్యూబ్ బింగింగ్‌ను సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

అదనపు ఫీచర్లు : ఏఐ ట్రాన్స్‌లేట్, ఏఐ రైటర్, ఏఐ పాకెట్ స్కానర్ వంటి ఫీచర్లున్నాయి.

వేరియంట్స్ : ఫ్రెష్ మింట్, పిచ్‌బ్లాక్, క్విక్ సిల్వర్ రంగుల్లో రెండు వేరియంట్ లలో లభిస్తుంది.
8 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ.38,999,
12 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ. 41,999.

కార్డ్ ఆఫర్స్ : యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ. 3 వేల వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్‌పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది.

ఇది కూడా చదవండి..: Crude Oil Prices Drop | సీజ్ ఫైర్ ప్రకటన.. భారీగా పడిపోయిన చమురు ధరలు

Gift Nifty Gapdown | మార్కెట్‌లో యుద్ధభయాలు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
March 12 Gold Prices | మళ్లీ ఎగబాకిన బంగారం ధర.. కిలో వెండి రూ.3 లక్షలకు చేరువలో!
Lava Bold N2 Pro | ఐఫోన్‌ను తలపించేలా.. బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్
Stock Market Relief Rally | స్టాక్ మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల బాటలో ప్రధాన సూచీలు
March 21 Gold Rates | పసిడి ధరలకు బ్రేక్… ఒక్కసారిగా భారీ పతనం, కొనుగోలుదారులకు ఊరట!
TAGGED:android 16 phonenord 6 specsoneplus launch 2026oneplus nord 6oneplus phone indiaoneplus price indiaSmart Phonesmartphone featuressnapdragon processor
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad Congress Suspensions | Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ముగ్గురు నాయకుల సస్పెన్షన్
Next Article Iran Ceasefire Iran Ceasefire | ఇరాన్‌ సీజ్‌ ఫైర్‌ కోసం అడుక్కుంది.. అమెరికా సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?