Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Oppo K14 5G | భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి మరో ఫోన్.. మార్చి 9న లాంచ్ కానున్న కే14 మోడల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Oppo K14 5G | భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి మరో ఫోన్.. మార్చి 9న లాంచ్ కానున్న కే14 మోడల్

బిజినెస్​తాజా వార్తలు

Oppo K14 5G | భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి మరో ఫోన్.. మార్చి 9న లాంచ్ కానున్న కే14 మోడల్

ఒప్పో మిడ్ రేంజ్‌లో మరో స్మార్ట్ ఫోన్‌ను తీసుకువస్తోంది. దీని ధర రూ. 20 వేýలోపు ఉండే అవకాశాలున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 11:57 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
oppo k14 5g
oppo k14 5g

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Oppo K14 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల (Smart Phones) తయారీ సంస్థ అయిన ఒప్పో భారీ బ్యాటరీతో మరో మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గతేడాది విడుదలైన ఒప్పో కే13 5 జీ మోడల్‌కు అడ్వాన్స్డ్ వర్షన్‌గా ఒప్పో కే14 ను తీసుకువస్తోంది. దీనిని ఈనెల 9న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది.

Contents
  • Oppo K14 5G | స్నాప్ డ్రాగన్ 7 జెన్
    • Oppo K14 5G | కెమెరా సెటప్..
    • బ్యాటరీ సామర్థ్యం..
      • వేరియంట్స్..

దీనికి సంబంధించిన పోస్టర్‌ను కంపెనీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో అందుబాటులో ఉండనుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ మోడల్ స్పెసిఫికేషన్లు ఇలా ఉండే అవకాశాలున్నాయి.

డిస్‌ప్లే : 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్.. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 2400 * 1080 పిక్సల్స్ రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఐపీ68 /ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కలిగి ఉంది.

Oppo K14 5G | స్నాప్ డ్రాగన్ 7 జెన్

సాఫ్ట్‌వేర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

Oppo K14 5G | కెమెరా సెటప్..

వెనకవైపు 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ సామర్థ్యం..

7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

వేరియంట్స్..

పర్పుల్, వైట్ కలర్స్‌లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ అందుబాటులో ఉండనున్నాయి. బేస్ వేరియంట్ ధర రూ. 18,990 లుగా ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..: IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు

Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు
Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి
Probiotics for Women | మహిళల ఆరోగ్యానికి ‘ప్రొబయోటిక్స్’.. ఇవి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
March 12 Horoscope | జీవిత భాగస్వామి అండతో.. కష్టాల నుంచి గట్టెక్కే అదృష్ట రాశులవారు వీరే!
TAGGED:7000mAh battery phoneBudget 5G smartphoneFlipkartOppo India launchOppo K14 5GOppo K14 specsOppo mobile launchSmart PhonesSmartphones under 20000Snapdragon 7 Gen 3
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bhadrachalam Talambralu Bhadrachalam Talambralu | ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవ
Next Article Iran Warship Sinking Iran Warship Sinking | నీటమునిగిన ఇరాన్​ యుద్ధనౌక.. శ్రీలంక తీరంలో ఘటన.. 100 మంది గల్లంతు..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?