Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Orange Alert Rains | దంచికొట్టిన వాన.. ఉభయ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Orange Alert Rains | దంచికొట్టిన వాన.. ఉభయ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​

నిజామాబాద్తాజా వార్తలు

Orange Alert Rains | దంచికొట్టిన వాన.. ఉభయ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​

Naresh chandan
Last updated: మార్చి 31, 2026 8:16 ఉద.
Naresh chandan
2 రోజులు ago
Share
Orange Alert Rains | దంచికొట్టిన వాన.. ఉభయ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​
Orange Alert Rains | దంచికొట్టిన వాన.. ఉభయ జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​

అక్షరటుడే, కామారెడ్డి: Orange Alert Rains | అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు. తాజాగా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలకు రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు.

Contents
  • Orange Alert Rains | కురుస్తున్న వర్షం..
    • Orange Alert Rains | ఈ జిల్లాల రైతులు జాగ్రత్త..

Orange Alert Rains | కురుస్తున్న వర్షం..

కామారెడ్డిలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. గంట నుంచి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. కామారెడ్డి పట్టణంలో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. పలు కాలనీలలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక నిజామాబాద్​లోనూ భారీ వర్షం కురిసింది. పగలంతా భానుడి భగభగలతో అల్లాడిన ఇందూరు వాసులు.. అర్ధరాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.

Orange Alert Rains | ఈ జిల్లాల రైతులు జాగ్రత్త..

కాగా ఉభయ (నిజామాబాద్​, కామారెడ్డి) జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. ఆ జిల్లాల్లో 41-61 కిలోమీటర్ల గరిష్ట ఉపరితల గాలి వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Gas Cylinder Shortage | కొనసాగుతున్న గ్యాస్ క‌ష్టాలు
Domestic Cylinders Seized | హోటళ్లపై సివిల్ సప్లయ్స్​ అధికారుల దాడులు.. డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
Heavy Rain Alert | రైతులకు అలెర్ట్​.. తెలంగాణకు భారీ వర్ష సూచన
Heatwave Warning Telangana | మండుతున్న ఎండలు.. మూడు రోజులు జాగ్రత్త
March 08 Horoscope | ఆకట్టుకునే స్వభావం.. ఈ రాశుల వారికే సొంతం!
TAGGED:crop damage newsheavy rain alertindia weather updateKamareddy Newsmonsoon rainsOrange Alert RainsTelangana weatherthunderstorm warning
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 31 Gold Rates March 31 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. త‌గ్గిన వెండి
Next Article Bike ride Bike ride | మండుటెండలో బైక్ ప్రయాణమా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజరే!
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Nizamabad Bike Accident | రైల్వేపనుల్లో నిర్లక్ష్యం..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?