Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Osmania Biscuits Adulteration | క్యాన్సర్​ కారకాలతో ఉస్మానియా బిస్కెట్ల తయారీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Osmania Biscuits Adulteration | క్యాన్సర్​ కారకాలతో ఉస్మానియా బిస్కెట్ల తయారీ

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Osmania Biscuits Adulteration | క్యాన్సర్​ కారకాలతో ఉస్మానియా బిస్కెట్ల తయారీ

అంబర్​పేటలో కల్తీ ఉస్మానియా బిస్కెట్ల తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. కుళ్లిన గుడ్లు, రసాయనాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 10:37 ఉద.
Srinivas Kolluri
4 గంటలు ago
Share
Osmania Biscuits Adulteration

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Osmania Biscuits Adulteration | ఉస్మానియా బిస్కెట్లను ఎంతోమంది ఇష్టంగా తింటారు. హైదరాబాద్​లో టీ తాగడానికి కేఫ్​కు వెళ్తే.. నోరూరించే ఉస్మానియా బిస్కెట్లను సైతం చాలా మంది తీసుకుంటారు. అయితే వీటిని కూడా కల్తీ చేస్తున్నారు.

Contents
  •  Osmania Biscuits Adulteration | నిందితుడి అరెస్ట్
    •  Osmania Biscuits Adulteration | కుళ్లిన చికెన్​ స్వాధీనం

క్యాన్సర్​ కారకాలతో ఉస్మానియా బిస్కెట్లు (Osmania Biscuits) తయారు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని అంబర్‌పేట్‌ (Amberpet)లో అక్రమ ఉస్మానియా బిస్కెట్ తయారీ యూనిట్‌పై ​పోలీసులు దాడులు చేశారు. ప్రమాదకర రసాయనాలు, కృత్రిమ రంగులతో బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటి తయారీ కోసం కుళ్లిన కోడిగుడ్లు వినియోగిస్తున్నారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో యూనిట్ నిర్వహిస్తున్నారు.

 Osmania Biscuits Adulteration | నిందితుడి అరెస్ట్

అంబర్‌పేట్ పరిధిలోని కమలానగర్ (Kamalanagar) ప్రాంతంలో మేరజ్ బేకరి పేరుతో కల్తీ ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. బిస్కెట్లు మంచి రంగులోకి వచ్చేందుకు కెమికల్స్ వాడుతున్నారని తెలిపారు. ఫ్యాక్టరీ యజమాని మేరజ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

 Osmania Biscuits Adulteration | కుళ్లిన చికెన్​ స్వాధీనం

 Osmania Biscuits Adulteration

కుళ్ళిన చికెన్‌ను సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కె. నాగార్జునతో కలిసి మూసాపేట సమీపంలోని భరత్ నగర్, జింకలవాడ వద్ద ఉన్న ‘మెసర్స్ ఎస్​పీఆర్​ చికెన్’ సెంటర్​పై తనిఖీలు నిర్వహించింది. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్‌ను అధికారులు గుర్తించారు. దీనిని స్థానిక హోటళ్లు, విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు సూరజ్ పాల్ (66)ను అరెస్ట్ చేశారు. సుమారు 352 కిలోల గడ్డకట్టిన కుళ్లిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : Hyderabad Drug Bust | నగరంలో డ్రగ్స్​, గంజాయి విక్రయాలు.. పలువురి అరెస్ట్​

Ambulance Miracle Incident | అంబులెన్స్​లో బ్రెయిన్​ డెడ్​ మహిళ.. తిరిగి ప్రాణం పోసిన పెద్ద కుదుపు!
Revanth Reddy Warning | వారు తీరు మార్చుకోవాలి.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం
eNAM 2.0 Technical Issues | ‘ఈ నామ్ 2.0’లో సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించండి : ఎంపీ అర్వింద్​
Heavy Rain Alert | రైతులకు అలెర్ట్​.. తెలంగాణకు భారీ వర్ష సూచన
Daily Horoscope March 1 | ఈ రాశుల వారికి పరుచుకున్న ఎర్ర తివాచీ.. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే తరువాయి!
TAGGED:Amberpetchemical food contaminationfake bakery caseFood adulteration IndiaFood Safety ViolationsHyderabad food safetyKamalanagarOsmania BiscuitsOsmania Biscuits Adulterationrotten chicken supply
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article KP Sharma Oli Arrest KP Sharma Oli Arrest | నేపాల్ మాజీ ప్రధాని ఓలీ శర్మ అరెస్ట్
Next Article Musi River Cleanup Musi River Cleanup | మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం : సీఎం రేవంత్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?