Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Paddy Procurement Centers | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Paddy Procurement Centers | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

నిజామాబాద్

Paddy Procurement Centers | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి సూచించారు. ఎల్లారెడ్డిలో మంగళవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 7, 2026 2:55 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Paddy Procurement Centers |
Paddy Procurement Centers | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Procurement Centers | కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని (grain purchase centers) ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, మార్కెట్ కమిటీ (Yellareddy Market Committee) ఛైర్​పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి సూచించారు. ఎల్లారెడ్డి (Yelalreddy) మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

Paddy Procurement Centers | కేంద్రం నిర్ణయించిన ఎంఎస్​పీ మేరకు..

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు (MSP rates) ధర ప్రకారం గ్రేడ్-1వరికి క్వింటాలు​కు రూ.2,389, సాధారణ రకం వరికి క్వింటాలు రూ.2,369కు కొనుగోలు చేయనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రొక్యూర్మెంట్ యాప్ వినియోగించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాల్లో (paddy procurement) తగిన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలన్నారు. ఎండాకాలం దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, తహశీల్దార్​ ప్రేమ్ కుమార్, కౌన్సిలర్స్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Suicide Drones | భారత ఆర్మీ చేతికి భారీగా సూసైడ్‌ డ్రోన్లు

Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
SSC Paper Leak | నిజామాబాద్​లో ఎస్​ఎస్​సీ హిందీ పేపర్​ లీకేజీ.. నెట్టింట వైరల్​.. తొమ్మిది మంది ఉపాధ్యాయులపై వేటు!
Mala Sangham elections | మాల సంఘం కార్యవర్గం ఎన్నిక
Breath Analyzers Distribution | పోలీస్ శాఖకు బ్రీత్ ఎనలైజర్స్ అందజేత
Ugadi Celebrations Indur | ఇందూరులో కాషాయ ధ్వజావిష్కరణ.. ఘనంగా ఉగాది ఉత్సవాలు
TAGGED:agriculture newsfarmer facilitiesgrain purchase centersMSP ratesMSP rates IndiaPaddy procurementprocurement processTelangana marketsYellareddy Market Committee
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Liquor Ban Resolution Liquor Ban Resolution | బెల్టు షాపు నిర్వహణ పుకార్లకు చెక్.. మద్యం విక్రయాలు నిషేధిస్తూ రాఘవాపూర్ గ్రామస్థుల తీర్మానం
Next Article ACB Raids Municipal ACB Raids Municipal | మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?