Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Paddy Purchase Centers | కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Paddy Purchase Centers | కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

నిజామాబాద్

Paddy Purchase Centers | కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

రైతులకు సరిపడా విధంగా కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు డిప్యూటీ తహశీల్దార్​కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 6, 2026 6:56 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Paddy Purchase Centers |
Paddy Purchase Centers | కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

అక్షరటుడే, గాంధారి: Paddy Purchase Centers | రైతులకు సరిపడా విధంగా కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని అన్నదాతలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మండలంలోని (Gandhari Mandal) డిప్యూటీ తహశీల్దార్​కు సోమవారం వినతిపత్రం సమర్పించారు.

Contents
  • Paddy Purchase Centers | కనీస సౌకర్యాలు కల్పించాలి..
    • Paddy Purchase Centers | యూనియా యాప్​తో ఇబ్బందులు..

Paddy Purchase Centers | కనీస సౌకర్యాలు కల్పించాలి..

అనంతరం కిసాన్ సంఘ్ నేతలు మాట్లాడుతూ మొక్కజొన్న(Maize Crop), జొన్న, వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని, యూరియా యాప్​ను తొలగించి రైతులకు సరిపడా యూరియాను ఇప్పించాలని కోరారు. రైతుల భూమి విస్తీర్ణం మేరకు రైతు భరోసా అందించాలన్నారు. యాసంగి పంటలు మొక్కజొన్న, వరి, జొన్న పంటలు కోతకు వచ్చాయని.. వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. వర్షాలు(Hailstone) పడకముందే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.

Paddy Purchase Centers | యూనియా యాప్​తో ఇబ్బందులు..

యూరియా కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కిసాన్​ సంఘ్​ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వం యూరియా యాప్​ను (urea shortage issue) తొలగించి రైతులకు సరిపడే యూరియాలను ఇప్పించాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా రైతు భరోసా ఇవ్వాలని అధికారులను విన్నవించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కిసాన్ సంఘ్ నేతలు, రైతులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి : Stock Market Gains | సీజ్ ఫైర్ ఆశలు.. లాభాలతో ముగిసిన సూచీలు

Telangana Housing Board Auction | తెలంగాణ హౌసింగ్​ బోర్డు ప్లాట్లు, ఇళ్ల వేలం.. ఒకేరోజు రూ. 6.50 కోట్ల ఆదాయం!
Hanuman Jayanti Celebrations | హనుమాన్ జయంతిని ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Heatwave Awareness Nizamabad | వేసవి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Jagjivan Ram Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
Kamareddy municipal budget | కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ రూ.70.86 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్
TAGGED:Gandhari MandalMaize Croprural Telangana newsurea shortage issue
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Stock Market Gains Stock Market Gains | సీజ్ ఫైర్ ఆశలు.. లాభాలతో ముగిసిన సూచీలు
Next Article Gurukulam Inter Admissions Gurukulam Inter Admissions | సంక్షేమ గురుకులాల్లో ఇంటర్​లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?