Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Paddy storage warehouses | ధాన్యం నిల్వకు గోడౌన్లను సిద్ధం చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Paddy storage warehouses | ధాన్యం నిల్వకు గోడౌన్లను సిద్ధం చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

నిజామాబాద్

Paddy storage warehouses | ధాన్యం నిల్వకు గోడౌన్లను సిద్ధం చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్లను గుర్తించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సమావేశం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఫిబ్రవరి 28, 2026 9:08 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Paddy storage warehouses |
Paddy storage warehouses | ధాన్యం నిలువలకు గోడౌన్లను సిద్ధం చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

అక్షరటుడే ఇందూరు: Paddy storage warehouses | వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్లను గుర్తించాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో (Collector Ila Tripathi) కలిసి సమావేశం నిర్వహించారు. ఒక్కోశాఖ వారీగా అభివృద్ధి పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు.

Contents
  • Paddy storage warehouses | రైస్​మిల్లర్లకు కేటాయించిన ధాన్యం..
    • Paddy storage warehouses | గ్రామాల్లో డ్రెయినేజీలు, తాగునీటి వ్యవస్థ..

Paddy storage warehouses | రైస్​మిల్లర్లకు కేటాయించిన ధాన్యం..

రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం ఎంత..? (Agricultural development India) లేవీ రూపంలో వారు ఎఫ్​సీఐకి (FCI rice stocks) ఎంత బియ్యం నిల్వలు(Indur district news) అందించారు.. ఇంకా ఎంత లేవీ రావాల్సి ఉంది.. ఎన్ని గోడౌన్ల (Agricultural development India) అందుబాటులో ఉన్నాయనే వివరాలను సుదర్శన్​ రెడ్డి ఆరా తీశారు. లేవీ అందించడంలో విఫలమైన 57 మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి (Paddy storage warehouses) రూ.276 కోట్లు రికవరీ చేసేందుకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Paddy storage warehouses | గ్రామాల్లో డ్రెయినేజీలు, తాగునీటి వ్యవస్థ..

జిల్లాలో అవసరమైన అన్ని గ్రామాల్లో రోడ్లు డ్రెయినేజీలు, తాగునీటి సరఫరా మెరుగుపర్చే విధంగా పనులు జరిపించాలని సుదర్శన్​రెడ్డి తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం భవిత కేంద్రాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులు పాల్గొన్నారు.

sudha2

ఇది కూడా చదవండి: National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ పార్టీ నాయకులు రామర్తి గోపి

Fisheries Society | మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ రాజీనామా
RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి
Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Jukkal Drinking Water | వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Pancha Reddy Suresh death | పంచరెడ్డి సురేష్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: ఎమ్మెల్యే ధన్​పాల్​
TAGGED:Agricultural development IndiaFCI rice stocksGovernment review meetingIndur district newsMLA Sudarshan ReddyPaddy procurementRice millers levyTelangana agricultureWarehouse management
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Dubai Iran Attacks Dubai Iran Attacks | దుబాయ్​పై ఇరాన్​ దాడులు.. బుర్జ్​ ఖలీఫా ఖాళీ
Next Article Judicial Eleven victory | Judicial Eleven victory | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ ఎలెవన్​ టీం ఘనవిజయం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?