Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Pakistan Fuel Crisis | పాకిస్థాన్​లో ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన ధరలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Pakistan Fuel Crisis | పాకిస్థాన్​లో ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన ధరలు

అంతర్జాతీయం

Pakistan Fuel Crisis | పాకిస్థాన్​లో ఇంధన సంక్షోభం.. భారీగా పెరిగిన ధరలు

పాకిస్థాన్​ ప్రభుత్వం హై ఆక్టేన్​ ఇంధన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లగ్జరీ వాహనాల్లో దీనిని వినియోగిస్తారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 23, 2026 1:32 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 రోజులు ago
Share
Pakistan Fuel Crisis

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Fuel Crisis | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాకిస్థాన్​లో ఇంధన సంక్షోభం తలెల్తింది. దీంతో ఆ దేశంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. గతంలో పెట్రోల్​, ఢీజిల్​ ధరలను పెంచిన పాక్​ ప్రభుత్వం తాజాగా.. హై-ఆక్టేన్ ఇంధనం ధరను 200శాతం పెంచింది.

Contents
  • Pakistan Fuel Crisis | భారీగా ఆదా
    • Pakistan Fuel Crisis | పాక్​లో పెట్రోలు ధరలు

ఇరాన్​ హార్ముజ్​ జలసంధి (Strait of Hormuz)ని మూసివేయడంతో పాక్​లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే ఆ దేశం పలు కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది. దీంతో హై-ఆక్టేన్ ఇంధనం ధరను భారీగా పెంచాలని ఆదివారం నిర్ణయించింది. లీటరు ధరను 200 పాకిస్తానీ రూపాయలు పెంచి, 100 పీకేఆర్‌ల నుండి 300 పీకేఆర్‌లకు చేర్చినట్లు సమాచారం. లగ్జరీ వాహనాల్లో దీనిని వినియోగిస్తారు. ఈ ఇంధనంపై సుంకాన్ని భారీగా పెంచేందుకు పాక్​ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) ఆమోదం తెలిపారు.

Pakistan Fuel Crisis | భారీగా ఆదా

ప్రభుత్వం హై ఆక్టేన్ ఇంధన ధరలు (High-Octane Fuel Prices) పెంచడంతో ప్రభుత్వానికి నెలకు 9 బిలియన్ల రూపాయలు ఆదా అవుతాయి. ఈ డబ్బులను ప్రజలకు ఖర్చు చేస్తామని పాక్​ ప్రధాని తెలిపారు ఈ భారాన్ని దేశంలోని అత్యంత సంపన్న వర్గం భరిస్తుందన్నారు. హై-ఆక్టేన్ ఇంధన ధరల పెరుగుదల ప్రజా రవాణా ఛార్జీలు, విమాన ప్రయాణ ఖర్చులపై ప్రభావం చూపదు.

Pakistan Fuel Crisis | పాక్​లో పెట్రోలు ధరలు

హార్ముజ్​ జలసంధి మూసివేత తర్వాత రిటైల్ ఇంధన ధరలను గతంలోనే పాక్​ పెచింది. పెట్రోల్ ధరలు సుమారు 20 శాతం పెరిగి, లీటరుకు PKR 266 నుంచి PKR 321కి చేరాయి. డీజిల్ ధర లీటరుకు PKR 336కి చేరుకుంది. గ్యాస్ సిలిండర్ ధర పాక్​ కరెన్సీలో 2664 కు చేరింది.

ఇది కూడా చదవండి..: Iran US tensions | అమెరికాకి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే దానిని శాశ్వతంగా మూసివేస్తాం

Kabul Airstrike | కాబూల్‌లో వైమానిక దాడి.. 400 మంది దుర్మరణం అంటూ తాలిబన్ ఆరోపణ.. పాకిస్థాన్ ఖండన
Dubai Airport Drone Attack | దుబాయ్​ ఎయిర్​పోర్టు సమీపంలో డ్రోన్​ దాడి.. విమానాలు రద్దు
Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
Iran Warning to Trump | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు ఇరాన్​ వార్నింగ్​
Nepal Bus Accident | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం
TAGGED:High-Octane Fuel PricesPakistan Fuel CrisisPakistan PM Shehbaz SharifStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Pollution Free Hyderabad Pollution Free | కాలుష్య రహితంగా హైదరాబాద్​ : సీఎం రేవంత్​రెడ్డి
Next Article Exam Paper Security Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?