Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PDSU National Committee | పీడీఎస్​యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - PDSU National Committee | పీడీఎస్​యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్

నిజామాబాద్

PDSU National Committee | పీడీఎస్​యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్

పీడీఎస్​యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్ ఎన్నికయ్యారు. పీడీఎస్​యూ ప్రథమ జాతీయ మహాసభలు మార్చి 3,4 తేదీల్లో విజయవాడలోని సింగ్ నగర్‌లో జరిగాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 2:43 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
PDSU National Committee
PDSU National Committee

అక్షరటుడే, గాంధారి: PDSU National Committee | పీడీఎస్​యూ జాతీయ కమిటీ సభ్యుడిగా అనుముల రవీందర్ (Anumula Ravinder) ఎన్నికయ్యారు. పీడీఎస్​యూ ప్రథమ జాతీయ మహాసభలు మార్చి 3, 4 తేదీల్లో విజయవాడలోని సింగ్ నగర్‌లో జరిగాయి.

Contents
  • PDSU National Committee | కామారెడ్డి జిల్లా గాంధారి మండలం..
    • PDSU National Committee | అందరకీ సమాన విద్యే లక్ష్యం..

PDSU National Committee | కామారెడ్డి జిల్లా గాంధారి మండలం..

ఈ మహాసభల్లో కామారెడ్డి జిల్లా (Kamareddy District) గాంధారి మండలం దుర్గం గ్రామానికి చెందిన ఎ.సతీష్ అలియాస్ రవీందర్​ను జాతీయ కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2010లో ఇంటర్ ఫస్టియర్​నుంచి సాధారణ కార్యకర్తగా ఉద్యమ జీవితం ప్రారంభించిన సతీష్ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ జిల్లాస్థాయి నుండి రాష్ట్రస్థాయికి ఎదిగారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఆయనకు పదవి వరించింది.

PDSU National Committee
PDSU National Committee

PDSU National Committee | అందరకీ సమాన విద్యే లక్ష్యం..

ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. అందరికీ సమాన విద్య అందేలా సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషిచేస్తానన్నారు. ఉమ్మడి నిజామాబాద్​లో (Nizamabad) ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని.. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ మహాసభల్లో పలు ముఖ్య తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా పీడీఎస్​యూ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Prajapalana Pragathi Pranalika | భీమ్​గల్​లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’

Nizamsagar Canal | నిజాంసాగర్ కాలువలో దూకి మహిళ ఆత్మహత్య
Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం
Complaint Against SI | బాల్కొండ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
Indiramma Houses Scheme | పేదోడి సొంతింటి కలను నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి..: మానాల మోహన్​రెడ్డి
Operation Kavach Inspections | అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
TAGGED:Anumula Ravindereducation movement indiaGandhari Mandal NewsKamareddy DistrictKamareddy district newsNizamabadpdsu conference vijayawadaPDSU National Committeestudent politics indiastudent union news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Indiramma Houses Scheme Indiramma Houses Scheme | పేదోడి సొంతింటి కలను నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి..: మానాల మోహన్​రెడ్డి
Next Article Revanth Reddy Meeting Revanth Reddy Meeting | సీఎం రేవంత్​ను కలిసిన అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?